తల్లి ఙ్ఞాపకర్ధం అంగన్వాడి పిల్లలకు పలకలు బహుకరించిన కుమారుడు ఉత్తము రాజు

On
తల్లి ఙ్ఞాపకర్ధం అంగన్వాడి పిల్లలకు పలకలు బహుకరించిన కుమారుడు ఉత్తము రాజు

గొల్లపల్లి ఆగస్టు 02 (ప్రజా మంటలు): 
 
గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామంలోని శ్రీమతి ఉత్తము భారత కొద్ది రోజుల క్రితము అనారోగ్యంతో మరణించగా,  భారత కుమారుడు తల్లి జ్ఞాపకార్థం అంగన్వాడి సెంటర్లలో పిల్లలకు పలకలను బహుకరించారు.
   ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ పలకలను అంగన్వాడి సెంటర్లలోని పిల్లలకు మా అమ్మ జ్ఞాపకార్థంగా ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అమ్మ అనేది ప్రేమ యొక్క రూపం,అపరమైన కరుణ, ఆర్తి క్షణాల్లో నిలిచే నేస్తం,ఆడుకునే చిరునవ్వుల ఆరాధన.అమ్మ అంటే ఆకాశంలో వెలుగు,అనురాగ సౌరభం, ఆశల పాదం.  ఈ లోకంలో నువ్వు ద్వేషించినా... నిన్ను పేమించేవాళ్ళు ఉన్నారంటే అది కేవలం అమ్మ మాత్రమే, అన్నారు.

ఈ కార్యక్రమంలో  అంగన్వాడి టీచర్స్ సింగిరెడ్డి రమ, మడ్డి జలజ, అంగన్వాడి విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Tags

More News...

Local News  Spiritual  

శ్రీ కోటిలింగేశ్వర స్వామి దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

శ్రీ కోటిలింగేశ్వర స్వామి దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆలయంలో ప్రత్యేక పూజలు  ఆలయ కమిటీ అధ్యక్షులుగా పుదారి రమేష్ ప్రమాణ స్వీకారం  (అంకం భూమయ్య)  గొల్లపల్లి (వెల్గటూర్ )ఆగస్టు 03 (ప్రజా మంటలు):  వెల్గటూర్ మండలం కోటిలింగాలలో ప్రసిద్ధ కోటి లింగేశ్వర స్వామి దేవాలయాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మరియు వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి...
Read More...
Local News 

అనాధలకు దుప్పట్లు, దుస్తులు, ఔషధాలు పంపిణి

అనాధలకు దుప్పట్లు, దుస్తులు, ఔషధాలు పంపిణి సికింద్రాబాద్, ఆగస్టు 03 (ప్రజా మంటలు): హైదరాబాద్ నగరంలో రోడ్ల పక్కన ఫుట్ పాత్ ల మీద జీవనం సాగిస్తున్న అనాథలు, నిరాశ్రయులు, సంచార జాతుల వారికి స్కై ఫౌండేషన్ నిర్వాహకులు దుస్తులు, దుప్పట్లు, బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణి చేశారు. ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వారిని గుర్తించి ఔషధాలను కూడా అందించారు....
Read More...
Local News 

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి సికింద్రాబాద్,ఆగస్టు 02 సికింద్రాబాద్ ఆగస్ట్ 03 (ప్రజా మంటలు): గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు చిలకలగూడ పోలీసులు తెలిపారు.  పద్మారావు నగర్ పెట్రోల్ బంక్ సమీపంలో కిందపడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తి (50) గురించి కొందరు డయల్ 100 కు సమాచారం ఇచ్చారు. పెట్రోలింగ్ పోలీసు సిబ్బంది వెంటనే...
Read More...
Local News  State News 

ప్రభుత్వం మా దీక్షకు అనుమతి ఇవ్వాలనీ డిమాండ్ చేస్తున్నాం -ఎమ్మెల్సీ కవిత

ప్రభుత్వం మా దీక్షకు అనుమతి ఇవ్వాలనీ డిమాండ్ చేస్తున్నాం -ఎమ్మెల్సీ కవిత నా పై మరుగుజ్జుల వ్యాఖ్యలకు భయపడను ఆర్డినెన్సు పై బిజెపి స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం లేదు - కవిత హైదరాబాద్ ఆగస్ట్ 03: బీసీ రిజర్వేషన్ ల సాధన కై తెలంగాణ జాగృతి 72 గంటల పాటు రేపటి నుంచి మూడు రోజులు నిరాహార దీక్ష చేస్తున్నాం. ప్రభుత్వం మా దీక్షకు అనుమతి ఇవ్వాలనీ డిమాండ్...
Read More...
National  State News 

త్వరలో డయాగ్నిస్టిక్  నమూనాల సేకరణపై కనిస ప్రమాణాల నిర్ణయం 

త్వరలో డయాగ్నిస్టిక్  నమూనాల సేకరణపై కనిస ప్రమాణాల నిర్ణయం  న్యూ ఢిల్లీ ఆగస్ట్ 03: డయాగ్నస్టిక్ నమూనా సేకరణ మరియు రవాణా విధానం కోసం కనీస ప్రమాణాలను త్వరగా తెలియజేస్తామని కేంద్రం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఢిల్లీ హైకోర్టుకు డయాగ్నస్టిక్ నమూనా సేకరణ మరియు నమూనా రవాణా విధానం కోసం కనీస ప్రమాణాలను త్వరగా తెలియజేస్తామని తెలియజేసింది. జూలై 18న జారీ...
Read More...
State News 

సృష్టి కేసులో పోలీస్ కస్టడికి మరో ఇద్దరు నిందితులు 

సృష్టి కేసులో పోలీస్ కస్టడికి మరో ఇద్దరు నిందితులు  ఏ–3 కళ్యాణి,ఏ–6–సంతోషి లకు గాంధీలో వైద్య పరీక్షలుడా.నమ్రతతో పాటు వీరిని విచారించిన పోలీసులు సికింద్రాబాద్, ఆగస్ట్ 02 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ కోర్టు అనుమతితో సృష్టి కేసులోని మరో ఇద్దరు నిందితులను గోపాలపురం పోలీసులు శనివారం కస్టడీలోకి తీసుకున్నారు. అక్రమ సరోగసి, శిశువుల కొనుగోలు, విక్రయం తదితర అభియోగాలకు సంబందించిన కేసులో ఏ–3 నిందితురాలిగా...
Read More...
Local News 

శ్రీలత క్రియేషన్స్ బోటిక్ లో హునర్ ఆన్లైన్ కోర్సెస్ బ్రాంచి ప్రారంభించిన మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత

శ్రీలత క్రియేషన్స్ బోటిక్ లో హునర్ ఆన్లైన్ కోర్సెస్ బ్రాంచి ప్రారంభించిన మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత జగిత్యాల ఆగస్ట్ 2 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రం లోని బ్రాహ్మణవాడలో శ్రీలత క్రియేషన్స్ బోటిక్ లో హునర్ ఆన్లైన్ కోర్సెస్ బ్రాంచి ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంత – సురేష్  రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా దావ వసంత సురేష్ మాట్లాడుతూ మహిళలు...
Read More...
Local News  State News 

వైద్య ఆరోగ్యశాఖ పదోన్నతులలో అవినీతి అక్రమాలు అవాస్తవం  - రాష్ట్ర జనరల్ సెక్రెటరీ వెంకటేశ్వర్ రెడ్డి 

వైద్య ఆరోగ్యశాఖ పదోన్నతులలో అవినీతి అక్రమాలు అవాస్తవం  - రాష్ట్ర జనరల్ సెక్రెటరీ వెంకటేశ్వర్ రెడ్డి  సికింద్రాబాద్, ఆగస్ట్ 02 (ప్రజామంటలు):    వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో ఇటీవల జరిగిన పదోన్నతులలో అవినీతి అక్రమాలు జరిగాయని అనడం పూర్తిగా అవాస్తవమని రాష్ర్ట  ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం ఐ ఎన్ టి యూ సి 3194 జనరల్ సెక్రటరీ బొందుగుల వెంకటేశ్వర్ రెడ్డి ఖండించారు.    శనివారం ఆయన యూనియన్ రాష్ట్ర...
Read More...
Local News 

అర్హులైన  ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తాం - రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 

అర్హులైన  ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తాం - రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  సికింద్రాబాద్,ఆగస్ట్ 02 (ప్రజామంటలు):   అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందుతుందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.  శనివారం సికింద్రాబాద్ సీతాఫల్ మండి జీహెచ్ఎంసీ ఫంక్షన్ హాల్ లో సికింద్రాబాద్ నియోజకవర్గ లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను శాసనసభ్యులు పద్మారావు గౌడ్, జిల్లా కలెక్టర్  హరిచందన దాసరిలతో ఈ...
Read More...
Local News 

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్    జగిత్యాల ఆగస్ట్ 2 ( ప్రజా మంటలు) జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల (ఆగస్టు 1వ తేది నుండి 31 వరకు) నెల పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్  అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ   తెలిపినారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు,...
Read More...
Local News  Crime 

ఐదుగురు గంజాయి విక్రేతల అరెస్ట్

ఐదుగురు గంజాయి విక్రేతల అరెస్ట్ జగిత్యాల ఆగస్టు 02 (ప్రజా మంటలు): జగిత్యాల, కోడిమ్యాల పోలీస్ స్టేషన్లో పరిధిలో  2 వేల 250 కిలోల గంజాయి అమ్ముతున్న ఐదుగురు నిందితులను జగిత్యాల పోలీసులు పట్టుకున్నారని, విలేకరుల సమావేశంలో  జగిత్యాల డిఎస్పీ రఘు చందర్  వివరాలు వెల్లడించారు   దాదాపు లక్ష 50 వేల విలువ గల గంజాయి గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు.పూడూరు    
Read More...
Local News  State News 

పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన.- మంత్రి శ్రీధర్ బాబు 

పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన.- మంత్రి శ్రీధర్ బాబు  మంథని ఆగస్ట్ 02 (ప్రజా మంటలు): ప్రతి కుటుంబానికి నెలకు సగటున 1200 రూపాయల విలువ గల సన్న బియ్యం ఉచితంగా అందిస్తున్నామని, పేద ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగుతుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా డి. శ్రీధర్ బాబు అన్నారు. ఆర్ఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన...
Read More...