కొడంగల్ ‌- నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూనిర్వాసితులతో ఎమ్మెల్సీ కవిత

On
కొడంగల్ ‌- నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూనిర్వాసితులతో  ఎమ్మెల్సీ కవిత

భూనిర్వాసితులతో ప్రభుత్వం చర్చలు జరపాలి
తమ సమస్యలను ఎమ్మెల్సీ కవితకు వివరించిన భూనిర్వాసితులు

కొడంగల్ జూలై 31 (ప్రజా మంటలు):

కానుకుర్తి గ్రామంలో కొడంగల్ ‌- నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూనిర్వాసితులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమావేశం అయ్యారు.భూనిర్వాసితుల డిమాండ్లకు  ఎమ్మెల్సీ కవిత సంపూర్ణ మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించారు.

భూ నిర్వాసితులతో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును రేవంత్ రెడ్డి పూర్తిగా పక్కనపెట్టారని ,కేసీఆర్ దిగిపోయే నాటికి 95 శాతం ప్రాజెక్టు పనులు పూర్తఉందని,ఏనుగెళ్లింది తోకచిక్కిందన్నట్లు పరిస్థితి తయారైందనీ విమర్శించారు.IMG-20250731-WA0016

పాలమూరు బిడ్డ అని చెప్పే సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు ‌ రంగారెడ్డి ప్రాజెక్టును విస్మరిస్తున్నారు.ప్రాజెక్టు పూర్తయితే కేసీఆర్ యే గుర్తుకొస్తారన్న ఉద్ధేశంతో రేవంత్ రెడ్డి ప్రాజెక్టు పనులు పక్కనబెట్టారు

పాలమూరు రంగారెడ్డిలో భాగంగా కరివేన ప్యాకేజీని రద్దు చేసి కొత్తగా కొడంగల్ లిఫ్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపడుతున్నారు. దాంతో కొడంగల్, నారాయణపేటలో 1.8 లక్షల ఎకరాల ఆయకట్టు నుంచి లక్ష ఎకరాలకు తగ్గింది

వాస్తవానికి కొడంగల్ ప్రాజెక్టుకు జూరాల ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకోవాల్సింది భూత్ పూర్ లింక్ కు ముడిపెట్టారు.బీమా ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకుంటే మక్తల్ ప్రాంతానికి నీళ్లు రాని పరిస్థితి ఏర్పడుతుంది.కొడంగల్ ప్రాజెక్టు వల్ల మెజారిటీ ప్రజలకు నష్టం జరుగుతున్నది తప్ప లాభం జరగడం లేదు.

రూ 2900 కోట్లతో ప్రాజెక్టు నిర్మిస్తామని ప్రభుత్వం జీవో జారీ చేసింది.ఒక స్పూన్ మట్టి కూడా తీయకుండానే, పనులు మొదలుకాకుండానే ప్రాజెక్టు వ్యయం రూ 4500 కోట్లకు పెరిగింది. అంచనా వ్యయం రూ 1500 ఎందుకు పెరిగింది ? ఎవరి కోసం పెరిగింది ?

ఆ పెరిగిన రూ 1500 కోట్లు పెద్ద వాళ్ల చేతికి వెళ్తున్నాయి. తట్ట మట్టి తీయకున్నా ఇద్దరు కాంట్రాక్టర్లకు ముందే రూ 600 కోట్ల చొప్పున అడ్వాన్స్ ఇచ్చారు.అడ్వాన్స్ ఇచ్చి ఏడాదిన్నర పూర్తయినా ఇంకా పనులు మొదలుకాలేదు.

IMG-20250731-WA0015

నిజంగా సీఎం పాలమూరు బిడ్డనే అయితే తక్షణమే పాలమూరు ‌ రంగారెడ్డి పథకాన్ని పూర్తి చేయాలి. మరిన్ని ప్రాంతాలకు నీళ్లిందించే విధంగా కొడంగల్ ప్రాజెక్టును రూపకల్పన చేయాలి

భూనిర్వాసితులతో ప్రభుత్వం చర్చలు జరపాలి

భూమి విలువ ఎక్కువగా ఉన్నందున ఎకరానికి రూ 35 – 40 లక్షలు పరిహారం చెల్లించాలి.నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ కాలనీలను నిర్మించడమే కాకుండా భూమి కోల్పోయే వారికి ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలి. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి

సీఎం మాట అంటే జీవో లాంటింది... కానీ సీఎం ఎకరానికి 20 లక్షలు ఇస్తామంటే... రూ 14 లక్షలే ఇస్తామని అనడానికి అధికారికి ఎంత దమ్ముండాలి. ముఖ్యమంత్రి ఒక మాట... అధికారి ఒక మాట ఎలా చెబుతారు ?

ముఖ్యమంత్రి మాటకు విలువ ఉందా లేదా అన్నది ఆలోచించాలి.వరికి బోనస్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక మంది రైతులక ఎగవేసింది.రైతు రుణమాఫీ 60 శాతం మందికి ఇంకా రానేలేదు

Tags

More News...

Local News 

#Draft: Add Your Title

#Draft: Add Your Title మాదకద్రవ్యాల వల్ల జరిగే అనర్ధాల పై యువతకు అవగాహన కల్పించడానికి మేగా వాలీబాల్ టోర్నమెంట్  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల ఆగస్టు 1( ప్రజా మంటలు)ప్రతి ఒక్క క్రీడాకారుడు యాంటీ డ్రగ్స్ వారియర్ గా పనిచేయాలి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువతకు మెగా వాలీబాల్ టోర్నమెంట్ మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే...
Read More...
Local News 

సూర్య ధన్వంతరి దేవాలయంలో స్వామివారికి అభిషేకాలు,  సామూహికంగా మహిళలచే  కుంకుమార్చన పూజలు

సూర్య ధన్వంతరి దేవాలయంలో స్వామివారికి అభిషేకాలు,  సామూహికంగా మహిళలచే  కుంకుమార్చన పూజలు    జగిత్యాల ఆగస్టు 1: (ప్రజా మంటలు)   పట్టణము లోని శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయం లో శుక్రవారం ఉదయం  స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం శ్రావణ మాసం శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకొని అధిక సంఖ్యలో   మాతలు పాల్గొన్ని కుంకుమార్చన పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు నిర్వహించారు. అలాగే భక్తులు మహిళలు లలితా...
Read More...
National  State News 

సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఉప ఎన్నిక

 సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఉప ఎన్నిక న్యూ ఢిల్లీ ఆగస్ట్ 01; ఉపరాష్ట్రపతి ఉప ఎన్నిక సెప్టెంబర్ 9న నిర్వహించనున్నట్లు ఎన్నికల కమీషన్ ప్రకటించింది.  ఉపరాష్టపతి జగదీప్ ధనఖడ్ అర్ధాంతరంగా రాజీనామా చేయడంతో, ఆ పదవికి ఉపఎన్నికలు వచ్చాయి. ఆగస్టు 21 నామినేషన్లకు చివరి తేదీ. ఆగస్టు 25 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు సెప్టెంబర్ 9న ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం...
Read More...
National  State News 

BC రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరి అప్రజాస్వామికం - పల్లె వినయ్ 

BC రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరి అప్రజాస్వామికం - పల్లె వినయ్  హైదరాబాద్ ఆగస్ట్ 01: తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం వివిధ సామాజిక శక్తులు మరియు టి.జె.ఎస్ పార్టీ చేసిన సుదీర్ఘ పోరాటాల ఫలితంగా ఈ రిజర్వేషన్లు సాధించగలిగామని, ఇప్పుడు వాటికి చట్టబద్ధమైన రక్షణ కల్పించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని టి.జె.ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె వినయ్ కుమార్...
Read More...
Local News  Spiritual  

ఆషాడ జాతర ఉజ్జయిని టెంపుల్ హుండీల లెక్కింపు

ఆషాడ జాతర ఉజ్జయిని టెంపుల్ హుండీల లెక్కింపు 34 రోజులకు రూ62,44,500 ఆదాయం సికింద్రాబాద్, జూలై 31 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ ఉజ్జయిని శ్రీమహాకాళి దేవస్థాన హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఆషాడ మాస బోనాల జాతర 34 రోజులకు సంబందించి హుండీలను తెరిచి లెక్కించగా రూ 58,84,066 నగదు కరెన్సీ నోట్లు,రూ3,36,816 కాయిన్స్ తో పాటు 320 అమెరికా డాలర్స్,ఐదు కెనడా...
Read More...
Local News  State News 

పుప్పాల గూడ భూములపై  విచారణకు లోకాయుక్త ఆదేశం

పుప్పాల గూడ భూములపై  విచారణకు లోకాయుక్త ఆదేశం ఐఏఎస్ అరవింద్ కుమార్ తోపాటు మరో ఇద్దరిని విచారించండి..    - న్యాయవాది రామారావు పిర్యాదును స్వీకరించిన లోకాయుక్త సికింద్రాబాద్, జూలై 31 (ప్రజామంటలు) : పుప్పాల గూడ లోని సర్వేనెంబర్ 277,280,281 సంబందించి భారీ కుంభకోణం జరిగిందని, ఈవిషయంలో  విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ప్రముఖ న్యాయవాది ఇమ్మానేని రామారావు లోకాయుక్త లో ఫిర్యాదు...
Read More...
Local News  State News 

రోడ్డు ప్రమాద బాధితుడికి 1.52 లక్షలు సాయం.

రోడ్డు ప్రమాద బాధితుడికి 1.52 లక్షలు సాయం. (రామ కిష్టయ్య సంగన భట్ల) ధర్మపురి జూలై 31: రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్ సర్జరీ కోసం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఓ నిరుపేద యువకుడికి ఫేస్ బుక్ మిత్రులు రూ. 1.52 లక్షలు సాయం అందించి అండగా నిలిచారు.    ధర్మపురికి చెందిన అక్కనపల్లి రాజు అనే యువకుడు 5 ఏళ్ల క్రితం రోడ్డురాజు...
Read More...
Local News 

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి  ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి  జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్    జగిత్యాల రూరల్ జూలై 31 (ప్రజా మంటలు) రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సూచించారు.   గురువారం రోజున  జగిత్యాల జిల్లా. జగిత్యాల రూరల్ మండల  కల్లెడ గ్రామం  లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని  ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...
Read More...
State News 

కొడంగల్ ‌- నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూనిర్వాసితులతో ఎమ్మెల్సీ కవిత

కొడంగల్ ‌- నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూనిర్వాసితులతో  ఎమ్మెల్సీ కవిత భూనిర్వాసితులతో ప్రభుత్వం చర్చలు జరపాలి తమ సమస్యలను ఎమ్మెల్సీ కవితకు వివరించిన భూనిర్వాసితులు కొడంగల్ జూలై 31 (ప్రజా మంటలు): కానుకుర్తి గ్రామంలో కొడంగల్ ‌- నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూనిర్వాసితులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమావేశం అయ్యారు.భూనిర్వాసితుల డిమాండ్లకు  ఎమ్మెల్సీ కవిత సంపూర్ణ మద్ధతు ఇస్తున్నట్లు...
Read More...
Local News 

పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల జులై 31 (ప్రజా మంటలు) పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆకాంక్ష   విధి నిర్వహణలో అందరి మన్ననలు అందుకొని పదవీ విరమణ పొందుతున్న  ఏ.ఎస్.ఐ  చంద్రయ్య, హెడ్ కానిస్టేబుల్ ఎండి అహ్మద్ పాషా గార్లను  శాలువా,పులమాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేసారు  ఎస్పీ     జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో విజయవంతంగా...
Read More...
Local News 

పట్టదారుల వివరాలను పారదర్శకంగా ఎంక్వయిరీ చేయాలి.. రాష్ట్ర సిసిఎల్ఎ..కమిషనర్ లోకేష్  కుమార్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ  హనుమంతు 

పట్టదారుల వివరాలను పారదర్శకంగా ఎంక్వయిరీ చేయాలి..  రాష్ట్ర సిసిఎల్ఎ..కమిషనర్ లోకేష్  కుమార్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ  హనుమంతు     జగిత్యాల జూలై 31(ప్రజా మంటలు) రీ సర్వే చేసిన పట్టాదారుల వివరాలు.. పహానీలోని వివరాలపై పారదర్శకంగా ఎంక్వయిరీ చేయాలని రాష్ట్ర సిసిఎల్ఎ.. కమిషనర్ లోకేష్ కుమార్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్  గాంధీ హనుమంతు లు ఆయా జిల్లా కలెక్టర్ లను ను ఆదేశించారు.   జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొమనపల్లి గ్రామాన్ని పైలట్ ఈ...
Read More...
National  Crime  State News 

సృష్టి కేసులో ఐదు రోజుల కస్టడీకి డాక్టర్ నమ్రత

సృష్టి కేసులో ఐదు రోజుల కస్టడీకి డాక్టర్ నమ్రత సికింద్రాబాద్ కోర్టు తీర్పు.. సికింద్రాబాద్, జూలై 31 (ప్రజామంటలు) : సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ అక్రమ సరోగసి,ఐవీఎఫ్, శిశువుల అక్రమ రవాణా తదితర కేసుల్లో  ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత కు పోలీసు కస్టడీ కోసం సికింద్రాబాద్ సివిల్ కోర్టు గురువారం అనుమతినిచ్చింది. సికింద్రాబాద్ సివిల్ కోర్టు పదవ అదనపు చీఫ్ మెజిస్ట్రేట్ ఐదు...
Read More...