బదిలీపై వెళ్తున్న జగిత్యాల సెర్ప్ ఎపిడి చరణ్ దాస్ _ఘనంగా వీడ్కోలు పలికిన సెర్ప్ సిబ్బంది
జగిత్యాల జూన్17(ప్రజా మంటలు)
జిల్లాలో సెర్ప్ అదనపు ప్రాజెక్టు సంచాలకులు చరణ్ దాస్ నిర్మల్ జిల్లా కి బదిలీ పై వెళ్తున్న సందర్బంగా జిల్లా గ్రామీణభివృద్ధి కార్యాలయం లో జిల్లా డిఆర్డిఓ రఘువరణ్ ఆధ్వర్యంలో సెర్ప్ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు.,
ఈ సందర్బంగా పి. డి. రఘువరణ్ మాట్లాడుతూ జిల్లాలో సెర్ప్ కార్యక్రమాలు, మహిళా శక్తి కార్యక్రమాలు,వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నర్వహణలో సెర్ప్ సిబ్బందినీ సమన్యయం చేసుకుంటూ జిల్లా ని ప్రగతి పదంలో తీసుకెళ్లడంలో చరణ్ దాస్ ది ముఖ్యమైన పాత్ర అని కొనియాడారు., నూతనoగా బదిలీపై జిల్లా కు వచ్చిన ఎపిడి సునీతా మాట్లాడుతూ జిల్లా లో పీడీ మార్గానిర్దేశత్వంలో సెర్ప్ కార్యక్రమాలు విజయవంతం అయ్యేలా కృషి చేస్తానని తెలిపారు.,
బదిలీపై వెళ్తున్న ఎపిడి చరణ్ దాస్ మాట్లాడుతు జగిత్యాల జిల్లా లో ఉన్న కాలంలో జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్,పిడి సహకారం, సెర్ప్ సిబ్బంది సహకారం తో తన వంతుగా విధులు నిర్భహించడం జరిగిoదని, ఇట్టి విధి నిర్భహణలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియ జేయడం జరిగింది., ఈ సందర్బంగా చరణ్ దాస్ కి శాలువా, జ్ఞాపీకలతో ఘనంగా సన్మానం చేశారు., నూతనంగా బాధ్యతలు స్వికరించిన సునీతా సిబ్బంది స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమం లో డిపిఎంల యూనియన్ అధ్యక్షులు వెంకటేష్, భారతి, మల్లేశం, మాణిక్ రెడ్డి,వనజ, జిల్లా ఎపియం ల యూనియన్ అధ్యక్షులు కోల. చక్రవర్తి, కార్యదర్శి పి.నరహరి, కోశాధికారి వై. రమాదేవి, సీ. సీ ల యూనియన్ కార్యదర్శి రత్నకర్, కోశాధికారి రవీందర్, యం. ఎస్. సీ. సి. ల జిల్లా అధ్యక్షురాలు మరియా, నాయకులు వి. గంగాధర్,ఏ. శంకర్,సమత, రమేష్,సత్యం ఇంకా పలువురు యూనియన్ నాయకులు సిబ్బంది తదితరులు హాజరయ్యారు
More News...
<%- node_title %>
<%- node_title %>
రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
