21 సంవత్సరాల అనంతరం ఇంటర్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
శ్రీధర్ల కుమారస్వామికి ఆత్మీయ సన్మానం
భీమదేవరపల్లి జూన్ 16 (ప్రజామంటలు) :
మండలంలోని ఏ కె వి ఆర్ జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో 2002-2004 బ్యాచ్ పూర్వవిద్యార్థులు ఆదివారం ఆత్మీయసమ్మేళనం నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలుగు ఉపన్యాసుకులు శ్రీధర్ల కుమారస్వామి హాజరైనారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 21 సంవత్సరాల క్రితం ఇంటర్ విద్యను పూర్తి చేసి, వివిధ రంగాలలో స్థిరపడిన విద్యార్థులు ఒకే వేదికపై కలవడం ఆనందదాయకమని అన్నారు. ప్రతి విద్యార్థి జీవితానికి మలుపు ఇంటర్మీడియట్ విద్య అని అన్నారు. అనంతరం కుమారస్వామిని విద్యార్థిని విద్యార్థులు కలిసి సన్మానం చేశారు. విద్యార్థులు తాము చదివిన కళాశాల ప్రాంగణాన్ని మురిపంతో చూసుకొని, నాటి స్మృతులను గుర్తుచేసుకున్నారు. అనంతరం తోటి మిత్రురాలి పుట్టినరోజు వేడుకను, కేక్ కట్ చేసి ఆత్మీయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి గోవర్ధన్, చిరంజీవి, అశోక్, రమేష్, స్వాతి, రమ్య, నవ్య, రజిత, స్నేహలత మరియు చిట్టిమల్ల. అనూష తదితరులు పాల్గొన్నారు. 💐💐👍🙏🙏
More News...
<%- node_title %>
<%- node_title %>
రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
