జాతీయ కౌన్సిల్ సభ ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ కౌన్సిల్ సభ్యునిగా నవ తెలంగాణ రిపోర్టర్ చుంచు ఐలయ్య
అభినందించిన భీమదేవరపల్లి మండల ప్రెస్ క్లబ్ సభ్యులు
భీమదేవరపల్లి జూన్ 16 (ప్రజామంటలు) :
నవతెలంగాణ విలేఖరి చుంచు ఐలయ్య ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ( ఐఎఫ్ డబ్ల్యూజె ), అనుబంధ సంఘం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్( టిడబ్ల్యూజేఎఫ్) రాష్ట్రస్థాయి సమావేశం ఇటీవల హనుమకొండ లో జరిగింది. ఈ సమావేశంలో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్( ఐ ఎఫ్ డబ్ల్యూ జే) జాతీయ కౌన్సిల్ సభ్యునిగా చుంచు ఐలయ్యను నియమించారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ ఏర్పడిన నాటి నుండి వ్యవస్థాపక సభ్యునిగా కొనసాగుతూ, జర్నలిస్టుల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయడానికి బాధ్యతగా పని చేశారు. గతంలో ఏపిడబ్ల్యూజేఎఫ్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా 8 సంవత్సరాలు పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ కౌన్సిల్ సభ్యునిగా నియమించిన టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్య, బసవ పున్నయ్య లకు, రాష్ట్ర నాయకత్వానికి వరంగల్ ఉమ్మడి జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా భీమదేవరపల్లి మండల ప్రెస్ క్లబ్ సభ్యులు ఐలయ్యను అభినందించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
