ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ముగిసిన కేటీఆర్ ఏసీబి విచారణ.
సీఎం రేవంత్ పై విరుచుకుపడ్డ కేటీఆర్
సుదీర్ఘంగా 7 గంటలు విచారించిన ఏసీబి అధికారులు..
సీఎం రేవంత్ పై విరుచుకుపడ్డ కేటీఆర్
హైదరాబాద్ జూన్ 16:
ఈ - ఫార్ములా రేస్ కేసులో కెటిఆర్ ను దాదాపు 7 గంటలపాటు ఏసీబీ అధికారులు విచారించారు.బయటకు వచి కేటీఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.
ఈ కేసులో అధికారుల, సంస్థ ప్రతినిధుల స్టేట్మెంట్ లతో పాటు పలు ఆధారాలు ముందు ఉంచి KTR ని విచారించినట్లు సమాచారం..
కేటీఆర్ ను ఐఓ ఆఫీసర్ మాజీద్ ఖాన్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రీతూ రాజ్, డైరెక్టర్ తరుణ్ జోషిల బృందం విచారించారు.ఈ కేసులో ఫిర్యాదుదారుడు గత మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా విచారణ జరిగింది.
ఈ కేసులో A2 గా ఉన్న సీనియర్ IAS అరవింద్ కుమార్, HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి లు ఇచ్చిన స్టేట్మెంట్ ముందు ఉంచి ప్రశ్నించినట్లు సమాచారం.
FEOతో ఒప్పందాలు, నిధులు బదిలీ అంశాలు..క్యాబినెట్ ఆమోదం, ఆర్ధిక శాఖ అనుమతి లేకుండా ఎందుకు నగదు బదిలీ చేశారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది
ఫార్ములా ఈ కార్ రేస్ నుంచి గ్రీన్ కో తప్పుకోవడానికి కారణం ఏంటన్న కీలక అంశాల పై KTR ని ఏసీబీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
సీఎం రేవంత్ పై విరుచుకుపడ్డ కేటీఆర్....*
పెడితే గిడితే నన్ను 15 రోజులు జైలులో పెడతాడు తప్ప వాడు పీకేది ఏమీ లేదు.. లొట్టపీసు ముఖ్యమంత్రి
భయపడేవాడు ఎవడు లేడు గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి.. నీలాగా లుచ్చా పనులు చేసి అడ్డదారిలో పదువులు కొన్న వాడు ఎవడు లేడు అని కెటిఆర్ విమర్శించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
