బైక్ పై ఒరిస్సా నుండి గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్ తిమ్మాపూర్ సిఐ సదన్ కుమార్
కరీంనగర్ జూన్ 16 ( ప్రజా మంటలు)
గంజాయికి బానిసైన ముగ్గురు యువకులు కస్టం లేకుండా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒరిస్సాకు వెళ్లి గంజాయిని కొనుగోలు చేసి తిరిగి వస్తుండగా కొత్తపల్లి ఎక్స్ రోడ్ వద్ద వాహనాల తనిఖీలు చేస్తూ పట్టుకున్నట్లు సిఐ తెలిపారు.,
వేములవాడ మం". నాగయ్య పల్లికి చెందిన గుంటి నగేష్, కోనరావుపేట మండలం వట్టిమల గ్రామానికి చెందిన చెప్యాల సాత్విక్, వేములవాడ అర్బన్ కాలనీ కి చెందిన కూతుడి భరత్ కుమార్ (చింటూ) ముగ్గురు కెటిఎమ్ బైక్ పై ఒరిస్సా కి వెళ్లి 5 కిలో గంజాయిని కొనుగోలు చేసి తిరిగి వస్తుండగా తిమ్మాపూర్ మం. కొత్తపెళ్లి వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో పట్టుబడినట్లు సిఐ తెలిపారు.
గంజాయి తాగుడుకు బానిస అయిన ముగ్గురు నాలుగు రోజుల క్రితం టూ వీలర్ పై వెళ్లి తిరిగి వస్తుండగా పోలీసులకు పట్టుబడగా 1,25,000 విలువగల ఐదు కేజీల గంజాయితో పాటు బైక్ ని మొబైల్ ని స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు సిఐ తెలిపారు. వాహన తనిఖీల్లో ఎల్ఎండి ఎస్ ఐ శ్రీకాంత్ గౌడ్ పోలీసులు పాల్గొన్నారు.
పక్కా సమాచారం మేరకు గంజాయి తరలిస్తున్న ముగ్గురిని పట్టుకున్న పోలీసులను సిఐ సదన్ కుమార్ అభినందించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
