దొడ్డి కొమరయ్య వారసత్వ స్ఫూర్తి తోసామాజిక తెలంగాణ నిర్మిద్దాం.- తుల ఉమ
సిరిసిల్ల జూన్ 15:రాజన్నసిరిసిల్లా జిల్లా, ముస్తాబాద్ మండలం,గూడెంగ్రామం లో దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణ సభలో ముఖ్య అతిథి గా కరీంనగర్ ఉమ్మడి జిల్లాపరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి తుల ఉమ. పాల్గొన్నారు.ఆదివారం నాడు గూడెం గ్రామం లో దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని తుల ఉమ ఆవిష్కరించి ప్రసంగించారు.
నిజాం రజాకార్లకు ఎదురొడ్డి అతి చిన్న వయసులో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్పూర్తినిచ్చిన దొడ్డి కొమరయ్య అమరత్వం మలిదశ తెలంగాణ పోరులో సైతం స్పూర్తిదాయకంగా నిలిచింది. తెలంగాణా లో నేడు బడుగు బలహీనవర్గాలు దొడ్డికొమ్రయ్య స్పూర్తి తో విద్యావంతులుగా, అన్నిరంగాలలో ముందు వరుసలో ఉంటూ సామాజిక తెలంగాణా నిర్మాణంలో పాల్గొనాలని తుల ఉమ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా గ్రామనాయకులు శ్రీనివాస్, బాలన్న, గోపాల్రావ్, మండల నాయకులు ఎగ్గె మల్లేశం, మేకల ఎల్లయ్య, జిల్లానాయకులు కనుకయ్య , శ్రీనివా స్ ,శంకర్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాయపడినవారిని ఉస్మానియాలో పరామర్శించిన MLA సంజయ్

నేను చాలా చేస్తాను, మరియు దేనికీ క్రెడిట్ పొందను - ఇరాన్-ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం 'జరుగుతుంది'- ట్రంప్
.jpeg)
మహిళల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు టీడీఎఫ్ ఆర్థిక సాయం

ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సన్నాహాక సమావేశం

విద్యుత్ ప్రమాదంలో గాయపడిన వారిని కలెక్టర్ పరామర్శ

శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి కర కమలములచే మహాభాగ్య నగర బ్రాహ్మణ సేవా సమితి వార్షికోత్సవ కరపత్రం ఆవిష్కరణ

కవి ఇంటికి కళాశ్రీ భాగంగా రుద్రాంగి కమలకు కళాశ్రీ పురస్కారం

దొడ్డి కొమరయ్య వారసత్వ స్ఫూర్తి తోసామాజిక తెలంగాణ నిర్మిద్దాం.- తుల ఉమ

స్నేహం చిరకాలం నిలిచే ఓ మధురానుభూతి

సేవా కార్యక్రమాల ద్వారానే ప్రజల్లో గుర్తింపు....ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఇరాన్ అణుకేంద్రాలపై ఇజ్రాయిల్ దాడులు

హెలికాప్టర్ ప్రమాదంలో 7గురి మృతి - తాత్కాలికంగా చర్దం యాత్ర సేవలు నిలిపివేత
.jpg)