సేవా కార్యక్రమాల ద్వారానే ప్రజల్లో గుర్తింపు....ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల జూన్ 15 (ప్రజా మంటలు)
జాతీయ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆదేశాల మేరకు జగిత్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో ఆవో గావ్ చలో కార్యక్రమం లో భాగంగా జగిత్యాల రూరల్ మండలం అంతర్గం గ్రామాన్ని దత్తత గ్రామంగా తీసుకొని గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్
మాట్లాడుతూ...
సమాజంలో వైద్యులు సేవాభావం గా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయం.
వైద్యో నారాయణ హరి అని వైద్యుడు దైవం తో సమానంగా ప్రజలు బావిస్తారు.
దాదాపు 10 విభాగాల వారు వచ్చి ఉచిత పరీక్షలు చేయటం అభినందనీయమన్నారు.
ఐఎంఏ ఆద్వర్యం లో దేశంలో దాదాపు 7వేల గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
అన్ని రంగాలతో పాటు వైద్య రంగంలో అనేక మార్పులు వచ్చాయి...వాటికి తగినట్టు వైద్యులు కూడా మారాల్సిన అవసరం ఉందని అన్నారు.
సేవా భావం తోనే ప్రజలలో గుర్తింపు..
జాతీయ ఐఎంఏ ఆదేశాల ప్రకారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయ మన్నారు.
అంతర్గం గ్రామాన్ని దత్తత తీసుకుని గ్రామంలో ఏడాది పాటు ఉచిత వైద్య సేవలు అందించడం,భేటీ బచావో, గర్ల్ చైల్డ్,ఇలా అనేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.
రోగం వచ్చాక చికిత్స కన్నా రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్య మన్నా రూ
వైరస్ ద్వారా వచ్చే అనేక వ్యాధుల పరీక్షలు నిర్వహించడం,శస్త్ర చికిత్సలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారని గుర్తు చేశారు.
ప్రజలు ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్నారు ఎమ్మెల్యే.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్,
ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ హేమంత్, కార్యదర్శి ఆకుతోట శ్రీనివాస్ కోశాధికారి కోటగిరి సుధీర్
సీనియర్ వైద్యులు డాక్టర్ పద్మిని డాక్టర్ నాగరాజు వైద్యులు డా. రాజశేఖర్ డాక్టర్ స్వరూప, డాక్టర్ రజిత, డాక్టర్ విజయ్ , డాక్టర్ గీతిక , డాక్టర్ శ్రీధర్ , డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ నవీన్, డాక్టర్ శ్రవణ్, డా పూర్ణచంద్ర,డా. సాయికిరణ్ ,డా.అర్జున్ డాక్టర్ ధీరజ్,నక్కల రవీందర్ రెడ్డి,నోముల శేఖర్,నారాయణ,శ్రీనివాస్,మల్లేశం,కృష్ణ మూర్తి,
గ్రామనాయకులు,ప్రజలు,వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాయపడినవారిని ఉస్మానియాలో పరామర్శించిన MLA సంజయ్

నేను చాలా చేస్తాను, మరియు దేనికీ క్రెడిట్ పొందను - ఇరాన్-ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం 'జరుగుతుంది'- ట్రంప్
.jpeg)
మహిళల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు టీడీఎఫ్ ఆర్థిక సాయం

ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సన్నాహాక సమావేశం

విద్యుత్ ప్రమాదంలో గాయపడిన వారిని కలెక్టర్ పరామర్శ

శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి కర కమలములచే మహాభాగ్య నగర బ్రాహ్మణ సేవా సమితి వార్షికోత్సవ కరపత్రం ఆవిష్కరణ

కవి ఇంటికి కళాశ్రీ భాగంగా రుద్రాంగి కమలకు కళాశ్రీ పురస్కారం

దొడ్డి కొమరయ్య వారసత్వ స్ఫూర్తి తోసామాజిక తెలంగాణ నిర్మిద్దాం.- తుల ఉమ

స్నేహం చిరకాలం నిలిచే ఓ మధురానుభూతి

సేవా కార్యక్రమాల ద్వారానే ప్రజల్లో గుర్తింపు....ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఇరాన్ అణుకేంద్రాలపై ఇజ్రాయిల్ దాడులు

హెలికాప్టర్ ప్రమాదంలో 7గురి మృతి - తాత్కాలికంగా చర్దం యాత్ర సేవలు నిలిపివేత
.jpg)