27 వసంతాల ఆనందోత్సవం - స్నేహితుల అపురూప కలయిక
ఆనందోత్సవంతో పులకరించిన మిత్రబృందం
భీమదేవరపల్లి మే 16 (ప్రజామంటలు) :
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లోని జెడ్పిహెచ్ఎస్ బాల, బాలికల పాఠశాల 1997- 98 సంవత్సర 10 వ, తరగతి విద్యార్థులు సోమవారం నాడు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. 27 సంవత్సరాల అనంతరం విద్యార్థులందరూ ఒకే దగ్గరికి చేరడం ఆనాటి ఉపాధ్యాయులను సన్మానించుకొని నాడు పాఠశాలలో గడిపిన క్షణాలను మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఆనందంగా గడిపారు. వివిధ ప్రాంతాలలో, వివిధ రంగాల్లో స్థిరపడిన వారు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని యోగక్షేమాలు తెలుసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుల ఆశీర్వాదం తీసుకొని తన్మయం పొందారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుదర్శన్ రెడ్డి, కిషన్ రెడ్డి, రాంరెడ్డి, సమ్మయ్య, కృష్ణమూర్తి, సుశీల, ఇందిర తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
