టీపీసీసీ జనరల్ సెక్రటరీగా రామారావు గౌడ్ *ఘనంగా సత్కరించిన ఐఎన్టీయూసీ 3194 నేతలు
సికింద్రాబాద్, జూన్ 16 (ప్రజామంటలు):
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా నియమితులైన తెలంగాణ ఉద్యమకారుడు ఓయూ జాక్ నేత డాక్టర్ వట్టికూటి రామారావు గౌడ్ ని పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ఐ ఎన్ టి యు సి 3194 ఆధ్వర్యంలో కోఠి లోని సెంట్రల్ యూనియన్ ఆఫీస్ లో సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా రామారావు గౌడ్ మాట్లాడుతూ..తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మీకు ఉంటాయని ప్రభుత్వంతో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. రాష్ట్రంలో గుర్తింపు సంఘంగా ఉండి వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులకు వారి సమస్యలు తీర్చడంలో ఐఎన్ టియు సి 3194 ఎల్లప్పుడు ముందు ఉంటుందని ఆయన అన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో పదోన్నతులు వెంటనే ఇప్పించేందుకు కృషి చేస్తా అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి, జాయింట్ జనరల్ సెక్రెటరీ మొగరాల శ్రీనివాస్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రామేశ్వరి జ్ఞానేశ్వర్ అనిల్ కుమార్ భాస్కర్ రాష్ట్ర నాయకులు బీసీ శ్రీనివాస్ నిరంజన్ రావు భూషణ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
