ప్రమాద బాధితుడు శ్రీనివాస్ కు జగిత్యాల జిల్లా అవోప అధ్యక్షుడు రాజేశుని శ్రీనివాస్ ఆర్ధిక చేయూత !
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
కోరుట్ల 25 మే ( ప్రజా మంటలు) :
ప్రమాదవశాత్తు కోరుట్ల అర్బన్ కాలనీ వాసుడైన పల్లెర్ల శ్రీనివాస్ కు యాకిన్పూర్ శివారులో లారీ ఢీకొని 4-5 చోట్ల విరిగి ఆస్పత్రి లో చికిత్స పొంది ప్రస్తుతం ఇంట్లో మంచానికి పరిమితమైన తనకు, కోలుకోవడానికి ఆర్థిక సహాయం అందించాలని తల్లిదండ్రుల వేడుకోగా తను నిర్వహిస్తున్న వాసవి సేవా దళ్ జగిత్యాల మూడు గ్రూపు ల ద్వారా దాతలు రూ!! 47,044=00 లను సహాయం అందించగా వాటిని కోరుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు చేతులమీదుగా బాధితుని తల్లిదండ్రులైన పల్లెర్ల వెంకన్న దంపతులకు ఈ రోజు అందజేయడం జరిగింది.
నిరుపేదలకు తోచిన రీతిలో సహాయం అందించాలని వారి కుటుంబాలను అందుకోవాలని, స్పెషల్ బ్రాంచ్, జగిత్యాల లో ASI గా పనిచేస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు హర్షం వ్యక్తం చేసినారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సౌందర్య లహరి బృందం చే పారాయణం

పిడుగు శబ్దానికి ఇంటి పై పెచ్చులు రాలి బాలికకు గాయాలు
.jpeg)
వివిధ శాఖల సమన్వయంతో సీజనల్ వ్యాధులను అరికట్టాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

గంజాయి అనర్థాలపై యువతకు అవగాహన కార్యక్రమం

శ్రీ కాలభైరవ దేవాలయంలో అమావాస్య, మంగళవారం విశేష పూజలు

పంతులు దీక్ష ఫలించింది...బడికి బాట దొరికింది

బ్రాహ్మణవాడిలో సమస్యలపై డా. కోట నీలిమ పర్యటన, సమీక్ష

సీనియర్ సిటీజేన్స్ డిమాండ్లను పరిష్కరించాలి

సింగరేణి జాగృతి ఆవిర్భావం - కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ

వెల్గటూర్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ అశోక్ కుమార్.

2లక్షల 50వేల రూపాయల ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఘనంగా ముగిసిన అహల్య భాయ్ త్రి శతాబ్ది వేడుకలు
