Vikranth sharma
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %>
Read More...
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
హిందూ ఐక్యవేదిక నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల డిసెంబర్ 4 (ప్రజా మంటలు)
బంగ్లాదేశ్ హిందువుల పై జరుగుతున్న దాడులకు నిరసనగా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ...
Read More...
ఘనంగా శివ పంచాయతన హనుమాన్ విగ్రహాల శోభ యాత్ర.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల డిసెంబర్ 2 (ప్రజా మంటలు) :
జిల్లా కేంద్రంలోని ఉప్పరి పేటలో పద్మనాయక వెలమ సంక్షేమ సంఘం మరియు 11, 12 వార్డు ప్రజల సంయుక్త ఆధ్వర్యంలో శివపంచాయతన హనుమాన్ ప్రతిష్ట...
Read More...
ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వేగవంతంగా పరిష్కరించాలి - జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల డిసెంబర్ 2 (ప్రజా మంటలు) :
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ఫిర్యాదులకు సత్వరమే పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను...
Read More...
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ప్రమాద బీమా చెక్కును అందజేసిన మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల డిసెంబర్ 2 (ప్రజా మంటలు) :
రూరల్ మండలం గుల్ల పేట్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మేడపట్ల లక్ష్మణ్ ప్రమాదవశాత్తు చనిపోయారు.
వారికి పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా...
Read More...
మైత్రి ట్రాన్స్ జెండర్ క్లినిక్ ప్రారంభోత్సవం.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల డిసెంబర్ 2 (ప్రజా మంటలు) :
ట్రాన్స్ జెండర్ లకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాలో మైత్రి ట్రాన్స్ క్లినిక్ లను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి...
Read More...
ప్రపంచ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల డిసెంబర్ 2 (ప్రజా మంటలు) :
ప్రపంచ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అన్నారు.
ప్రపంచ పర్యవరణ పరిక్షణ వారోత్సవాన్ని పురస్కరించుకొని స్తానిక ఇంటిగ్రటేడ్...
Read More...
జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల డిసెంబర్ 1(ప్రజా మంటలు )
జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల ( డిసెంబర్ 1వ తేది నుండి 31 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్...
Read More...
ఐఎంఏ ఆధ్వర్యంలో ఎయిడ్స్ అవగాహన ర్యాలీ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల డిసెంబర్ 1 (ప్రజా మంటలు) :
ఐఎంఏ ఆధ్వర్యంలో ఎయిడ్స్ అవగాహన ర్యాలీ ప్రారంభించి పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ....రకరకాల కారణాల తో ఎయిడ్స్ సోకుతుందన్నారు.
ఎయిడ్స్ రోగులు...
Read More...
ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా. - ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల డిసెంబర్ 1 (ప్రజా మంటలు) :
ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిత్యం కృషి చేస్తా అన్నారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .
జగిత్యాల పట్టణ 7వ వార్డులో 10...
Read More...
కార్తీక మాస అమావాస్య గాయత్రి , మృత్యుంజయ హోమము.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల డిసెంబర్ 1 (ప్రజా మంటలు) :
విశ్వ గాయత్రి పరివార్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో గాయత్రి జ్ఞాన మందిర్ గుట్ట రాజరాజేశ్వర సన్నిధి దగ్గర గాయత్రి హోమము మృత్యుంజయ హోమము యజ్ఞనిర్వకులు...
Read More...
జగిత్యాల వాసికి డాక్టరేట్.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ -9963349393/9348422113).
జగిత్యాల డిసెంబర్1 ( ప్రజా మంటలు ) :
పట్టణానికి చెందిన బొద్దున జమున పీ.హెచ్.డీ పట్టాను అందుకొన్నారు.
గణితంలో పి.హెచ్.డి తీసిస్ లో భాగంగా బయో కన్వెర్షన్ ఇన్ పోరస్ స్క్వేర్ క్యావిటీ...
Read More...
ప్రయాణికుల సురక్షిత,భద్రత కోసం MY AUTO IS SAFE - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల నవంబర్30 (ప్రజా మంటలు) :
ప్రయాణికుల సురక్షిత, భద్రత కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆటో రిక్షాల సర్వీసెస్ వాహన యాజమాన్యం నుండి అవసరమైన డాక్యుమెంట్లు,సమాచారం సేకరించి డిజిటలైజ్...
Read More...