సౌందర్య లహరి బృందం చే పారాయణం
జగిత్యాల మే 27 (ప్రజా మంటలు)
జిల్లా కేంద్రం, కూరగాయల మార్కెట్ లోని శ్రీనివాస, ఆంజనేయ,భవాని, శంకర, దేవాలయంలో ఈరోజు సౌందర్యలహరి గ్రూపు సభ్యులు గంప రజిని, నార్ల రజని, పాత రాధ, సౌందర్య హరి సామూహిక పారాయణం ఏర్పాటు చేశారు.వందలాది మంది మహిళలు ఈ పారాయణలో పాల్గొన్నారు.
ప్రతి నెల అమావాస్య రోజు ఒక్కో దేవాలయాన్ని ఎంపిక చేసి సామూహిక సౌందర్యలహరి పారాయణం చేస్తున్నారని, నిర్వాహకులు తెలిపారు. ఈనాటి కార్యక్రమంలో ఆలయ అర్చకులు రాజన్న శర్మ,శశి శర్మ, శ్రీనివాస స్వామి, మరియు ఆలయ నిర్వాహకులు మంచాల రాంగోపాల్,బాసెట్టి లవకుమార్,గౌరిశెట్టి రాజు, పారాయణం చేసే మహిళలు సామాజిక కార్యకర్త త వు టు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదికారులకు, సిబ్బందికి ప్రశంస ప్రోత్సాహకాలు
Published On
By Siricilla Rajendar sharma

మానసిక వేదనతోనే పంచాయతీ కార్యదర్శి మృతి. రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షులు బలరాం.
Published On
By Siricilla Rajendar sharma

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా నెలవారీ క్రైమ్ మీటింగ్ లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

అభివృద్ధి నిరంతర ప్రక్రియ ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

ప్రజాపాలనలో ధరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డుల ఇవ్వరా?
Published On
By Special Reporter

మహిళా సాధికారితకు స్ఫూర్తి రాణి "అహల్యాబాయి "
Published On
By Special Reporter

ప్రభుత్వ భూమి కబ్జాకు గురి కాకుండా హద్దులు ఏర్పాటు చేయండి
Published On
By Special Reporter

ఉచిత ఆస్తమా వ్యాధి నివారణ ఆయుర్వేద మందు
Published On
By Special Reporter

కాంగ్రెస్ కా షాన్ జీవన్ రెడ్డి ఆశీర్వాదంతో మంత్రి శ్రీధర్ బాబు తో ముకేష్ మంతనం....దేనికి సంకేతం!
Published On
By Vikranth sharma

భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు వీరసావర్కర్ జయంతి వేడుకలు
Published On
By Siricilla Rajendar sharma
.jpg)
శాంతిభద్రతల కాపాడటంలో పోలీసులకు సహకరించండి..
Published On
By Special Reporter

హాస్పిటల్ అడ్మినిస్ర్టేషన్ కోర్సు చేసిన వారికి జాబ్స్ ఇవ్వండి..
Published On
By Special Reporter
