ప్రభుత్వ భూమిని కాపాడండి...సార్లూ..

On
ప్రభుత్వ భూమిని కాపాడండి...సార్లూ..

సికింద్రాబాద్ మే 26 (ప్రజామంటలు) :

బన్సీలాల్ పేట డివిజన్ ఐడీహెచ్ కాలనీలోని శ్రీనల్ల పోచమ్మ ఆలయ సమీపంలోని ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలని జిల్లా బీజేపీ కౌన్సిల్ మెంబర్ గుంటి సత్యనారాయణ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు సికింద్రాబాద్ తహసీల్దార్ పాండునాయక్ కు సోమవారం  వినతిపత్రం ఇచ్చారు. ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకొని అట్టి స్థలం ప్రభుత్వ స్థలం అని బోర్డు పెట్టాలని వారు కోరారు లేనిపక్షంలో మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో  బీజేపీ తరపున ప్రభుత్వ స్థలం కాపాడటం కోసం పోరాటం చేస్తామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో సనత్ నగర్ నియోజకవర్గ దళిత మోర్చా కన్వీనర్ తుమ్మల శ్రీకాంత్, కిరిటా,ఎం.రఘునాథ్ గౌడ్,మంచాల గోపి,వికాస్,నరేశ్, ఎం.అనిత్,సగత్ వాళ్ వంశీ,ప్రొద్దుటూరి వినయ్ కృష్ణ,ఇందుమతి,చిన్నారెడ్డి పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి     జగిత్యాల జూలై 30 (ప్రజా మంటలు)   జిల్లా ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్య సంఘం తరఫున ఎస్సీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదల కోసం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి  రాజ్ కుమార్ ని కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యాజమాన్య సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ2024 - 25  విద్యా...
Read More...
Local News 

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్  ఏఈఈ  అనీల్

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్  ఏఈఈ  అనీల్ జగిత్యాల జులై 30 ( ప్రజా మంటలు)రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు 23 లక్షల బిల్లు కోసం 18 వేల రూపాయలు లంచం డిమాండ్ చేసిన అనిల్ కుమార్… కోరుట్ల కు చెందిన కాంట్రాక్టర్ వెంకటేశంతో 10 వేల రూపాయలకు ఒప్పందం… మొదటగా 3 వేల రూపాయలు తీసుకున్న AEE… మిగతా 7...
Read More...
Local News 

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం  ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం      ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు * భీమారం జులై 30 (ప్రజా మంటలు)త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం కానున్నాయి అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు..బుధవారం భీమారం మండల కేంద్రంలో భీమారం మేడిపల్లి కథలాపూర్ మూడు మండల ప్రజల జలప్రదాయని కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు పై జిల్లా కలెక్టర్...
Read More...
Local News 

గల్లీకి అడ్డంగా రాళ్లు...  తీయండి సార్లు. 

గల్లీకి అడ్డంగా రాళ్లు...  తీయండి సార్లు.  సికింద్రాబాద్, జూలై 30 (ప్రజా మంటలు): సికింద్రాబాద్ బన్సీలాల్ పేట్ డివిజన్ లోని న్యూ బోలక్ పూర్ మెయిన్ రోడ్డు పైన పాత లారీ ధర్మకాంట సమీపములో ఇటీవల విద్యుత్ శాఖ కాంట్రాక్టర్ అండర్ గ్రౌండ్ కేబుల్ వర్క్ నిమిత్తము రోడ్డును తవ్వారు. పని  ముగిసిన తర్వాత అక్కడి మట్టి రాళ్లను తీసి వేయకుండ.. అక్కడే...
Read More...
Local News 

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం    ధర్మపురి జూలై 30 ( ప్రజా మంటలు) పట్టణ మున్నూరు కాపు సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ని ఆహ్వానించిన మున్నూరు కాపు సంఘ సభ్యులు.అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘ...
Read More...
Local News 

శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ లెక్కింపు

శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ లెక్కింపు             జగిత్యాల జులై 30 ( ప్రజా మంటలు )                                   గురు వారం రోజున ఉదయం 10 గంటలకు శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం మరియు శ్రీ సీతారామాంజనేయ ఆలయంలో హుండీలు లెక్కింపజరిగింది రెండు హుండీలా ఆదాయం 59240/- రూపాయలు. ఇందులో దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిశీలకులు, కార్యనిర్వాహణాధికారి, ప్రధాన అర్చకులు శ్రీ రంజిత్ కుమార్ ఆచార్యులు. అర్చకులు...
Read More...
Local News 

విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలి బీర్పూర్ మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలి  బీర్పూర్ మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ బీర్పూర్ జూలై 29 (ప్రజా మంటలు) పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు.       మంగళవారం  రోజున బీర్పూర్ మండలంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలను మొత్తం సందర్శించి విద్యార్థుల...
Read More...
Local News 

హెచ్ టి సర్వీసుల మంజూరుకు  సింగిల్  విండో వ్యవస్థ 

హెచ్ టి సర్వీసుల మంజూరుకు  సింగిల్  విండో వ్యవస్థ  జగిత్యాల జూలై 29(ప్రజా మంటలు) వినియోగదారుల హెచ్ టి. 11 KV , 33 KV ఆ పై వోల్టేజి  సర్వీసుల మంజూరు వేగవంతం చేయడానికి   సింగిల్  విండో వ్యవస్థ ఎంతగానో దోహదపడుతుందని   జగిత్యాల సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ బి. సుదర్శనం   స్పష్టం చేశారు .  హెచ్ టి. 11 KV , 33 KV,...
Read More...
Local News 

ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల 60 వసంతాల ఉత్సవానికి ముఖ్యమంత్రి ఆహ్వానించిన ఎమ్మెల్యే సంజయ్ ,ఎమ్మెల్సీ రమణ

ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల 60 వసంతాల ఉత్సవానికి ముఖ్యమంత్రి ఆహ్వానించిన ఎమ్మెల్యే సంజయ్ ,ఎమ్మెల్సీ రమణ జగిత్యాల జులై 29 (ప్రజా మంటలు) ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల  జగిత్యాల 60 వసంతాల వేడుకలకు రాబోతున్న తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ  రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎల్ రమణ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్    శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల జగిత్యాల ....
Read More...
Local News  Crime 

రాయపట్నం గ్రామంలో గంజాయి పట్టివేత 

రాయపట్నం గ్రామంలో గంజాయి పట్టివేత  (అంకం భూమయ్య)  గొల్లపల్లి జూలై 29 (ప్రజామంటలు): ధర్మపురి మండలం రాయపట్నం శివారు లో  ధర్మపురి ఎస్సై ఉదయ్ కుమార్ ,పోలీస్ సిబ్బంది తో వాహనాలు తనిఖీ చేస్తుండగా యువకుడు అనుమానస్పదంగా కనిపించగా, ఆ  వ్యక్తిని తనిఖీ చేయగా, అతని వద్ద నిషేధిత 130 గ్రాముల గంజాయి స్వాధీనం. చేసుకున్నారు. ఆ వ్యక్తిపై కేసు నమోదు...
Read More...
Local News  Spiritual  

ఎర్ర పోచమ్మ దేవాలయంలో నాగుల పంచమి ప్రత్యేక పూజలు

ఎర్ర పోచమ్మ దేవాలయంలో నాగుల పంచమి ప్రత్యేక పూజలు సికింద్రాబాద్, జులై 29 (ప్రజామంటలు): మంగళవారం బన్సిలాల్ పేట్ డివిజన్ పరిధిలోని మెట్ల బావి దగ్గర ఉన్న అతి పురాతనమైన మహిమగల శ్రీ ఎర్ర పోచమ్మ ఆలయంలో ఆలయ మహిళా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నాగుల పంచమి ప్రత్యేక పూజలు ఉత్సవాలు నిర్వహించారు. ఉదయం పంచామృతాలతో శివలింగానికి శ్రీ ఎర్ర పోచమ్మ అమ్మవారి విగ్రహాలకు...
Read More...
Local News  Crime 

మైనర్ బాలికపై   అత్యాచారం  కేసులలో నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష

మైనర్ బాలికపై   అత్యాచారం  కేసులలో నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష   5000 రూపాయల జరిమానా - నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరు - జిల్లా ఎస్పి అశోక్ కుమార్ (అంకం భూమయ్య) గొల్లపల్లి జూలై 29 (ప్రజా మంటలు): ధర్మపురి  సర్కిల్ పరిదిలోని చెందిన మైనర్ బాలికను నిందితుడు సంపంగి మహేష్  27సం, వ్యక్తి ప్రేమిస్తునాని పెళ్లి చేసుకుంటాను అని మాయ మాటలు...
Read More...