సామాజిక సమానత్వానికి పోరాడిన యోధుడు డా.అంబేడ్కర్
సికింద్రాబాద్ ఏప్రిల్ 14 (ప్రజామంటలు):
సామాజిక సమతత్వ మార్పులకూ, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన దార్శనీకుడు డా.బి.ఆర్.అంబేద్కర్ అని సనత్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి డా.కోట నీలిమ అన్నారు.
డా.బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్బంగా సోమవారం ఆమె బన్సీలాల్ పేట్ డివిజన్ లోని సి.సి.నగర్, జై నగర్, బోయిగూడలో సోమవారం పర్యటించి ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగువర్గాల అభ్యున్నతి కోసం పోరాటం సాగించిన ఏకైక వ్యక్తి డా.అంబేద్కర్ అనీ, ఆయన సదా ప్రజల గుండెల్లో నిలిచిపోతారనీ ఈ సందర్భంగా డా.నీలిమ పేర్కొన్నారు. సనత్ నగర్ నియోజకవర్గం లోని అన్ని డివిజన్లలలోనూ డా.నీలిమ పర్యటించి అంబేద్కర్ గారి విగ్రహాలకు పూలమాలలు వేసి పేదప్రజల కోసం ఆయన చేసిన ఆలోచనలు, రచనలు, సంస్కరణల గురించి డా.నీలిమ వివరించారు.ఈ కార్యక్రమలలో సనత్ నగర్ నియోజకవర్గ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)
మాక్ డ్రిల్ విజయవంతం - అత్యవసర పరిస్థితుల్లో ఎస్కేప్ కావడంపై అవెర్నెస్

సోలార్ పవర్ స్కీం ను వినియోగించుకోండి.. - జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ భరత్ గౌడ్

పేకాట స్థావరంపై సిసి ఎస్ పోలీసుల దాడి *పోలీసుల అదుపులో 6 గురు, 26060/- రూపాయలు స్వాదీనం

భరోసా సెంటర్ ద్వారా బాధిత మహిళలకు రక్షణ, భరోసా

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి

చలిగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద రైతులు ఆందోళన మద్దతు పలికిన మాజీ జెడ్పి చైర్ పర్సన్ వసంత

అక్రమ కేసులను వెంటనే మన ప్రభుత్వం ఎత్తి వేయాలి

ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై కొండగట్టులో ప్రత్యేక పూజలు

ఏపీ బీజేపీ నేత సుజనా చౌదరికి శస్ర్త చికిత్స

బి.సి యువత కే గ్రంథాలయ చైర్మన్... !!!
