సాఫ్ట్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీలలో తృతీయ స్థానం సాధించిన జగిత్యాల బాలికల జట్టు
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 9348422113
జగిత్యాల, మే 4(ప్రజా మంటలు)
గత మూడు రోజులుగా స్వామి వివేకానంద మినీ స్టేడియంలో జగిత్యాల జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాలికల రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం జరిగిందని జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ చెన్ను వెంకటేష్ తెలిపారు
ఈ పోటీలలో నిజామాబాద్ జిల్లా ప్రథమ స్థానం సాధించగా సిద్దిపేట జిల్లా రెండవ స్థానంలో, జగిత్యాల జిల్లా తృతీయ స్థానంలో నిలవడం జరిగిందన్నారు. ఈ ముగింపు కార్యక్రమానికి జగిత్యాల జిల్లా మున్సిపల్ కమిషనర్ స్పందన విచ్చేసి గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఇండియా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ శోభన్ బాబు, తెలంగాణ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నవీన్, మరియు చెట్పల్లి సుధాకర్, వివిధ జిల్లాల కార్యదర్శి గంగమోహన్, నాగిరెడ్డి శ్యామ్ సుందర్ శర్మ, గౌతమ్, మణిదీప్, ప్రశాంత్, గంగాధర్, రాజశేఖర్, జమీల్, సామంత్, విజ్ఞాన్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లోని ఎస్బీఐ నాలుగో అంతస్తులో అగ్నిప్రమాదం

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు మోడీకి పాలాభిషేకం చేసిన రాంగోపాల్ పేట్ బి.జె.పి నాయకులు

శ్రీ సూర్య ధన్వంతరి ఆలయము లో పల్లకి సేవ

అర్చకుని ఇంట విద్యారణ్య నరసింహ భారతి స్వామి అనుగ్రహ భాషణం

మేనత్త ఇంట్లో చోరి కేసులో మేన కోడలే అసలు సూత్రధారి

విద్యుత్ వైర్ తెగిపడి గొల్లపల్లి లో భారీ ప్రమాదం

ప్రైవేట్ కళాశాలల కు ధీటుగా విద్యార్థుల ప్రవేశాలకు ప్రభుత్వ అధ్యాపకుల ఇంటింట కళాశాల అవస్థాపన సౌకర్యాల ప్రచారం

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో ప్రత్యేక పల్లకి సేవ

ఘనంగా "సంస్కార సాధన సమారోప్"కార్యక్రమం- *ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని పెంపొందించుకోవాలి.* ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాథ్ని శంకర్

ప్రశాంతంగా నీట్ పరీక్ష పకడ్బందీ ఏర్పాట్లు - నాచుపెల్లి పరీక్ష కేంద్రాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం

నరసింహస్వామి జాతర ఉత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు
