శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో ప్రత్యేక పల్లకి సేవ
గొల్లపల్లి మే 04 (ప్రజా మంటలు):
సప్తమి తిథి (భాను సప్తమి) పర్వదినం పురస్కరించుకొని ఆదివారం శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో ప్రత్యేక పల్లకి సేవ నిర్వహించారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ భాను సప్తమి చాలా దివ్యమైన రోజుని ఆదివారం సూర్యునికి సంబంధించిన పర్వదినం సందర్భంగా సూర్యుని కొలిచిన వారికి గొప్ప యోగవంతమైనదిగా భావిస్తారన్నారు.
ఈ రోజు స్నానం, దానం, జపం, హోమం లక్ష రెట్ల ఫలితం ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయన్నారు. ఆవుపాలతో చేసిన పరమాన్నం సూర్య దేవుడికి నివేదన సమర్పించారు. నవగ్రహాలకు అధిపతి సూర్యు భగవానుని అనుగ్రహం ఉంటే ఎవరికైనా అసాధ్యమైనది ఉండదని, సుర్యారాధనతో విద్యా, వ్యాపారాభివృద్ధి, ఉద్యోగం, వివాహం, సంతానం, మనఃశ్శాంతి కలుగుతుందని లభిస్తుందనీ ఆలయ అర్చకులు భాను సప్తమి యొక్క విశిష్టతను తెలియజేశారు.
ఈ కార్యక్రమములో ఫౌండర్, ఛైర్మెన్ డాక్టర్ వడ్ల గట్ట రాజన్న, ఆర్గనైజింగ్ సెక్రేటరి వొడ్నాల శ్రీనివాస్, ధర్మకర్త భారతాల రాజసాగర్పెద్ది శ్రీనివాస్, శ్రీధర్, శశిభూషణ్, నాగేశ్వర్, రమేష్, పురుషొత్తం పలువురు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు మోడీకి పాలాభిషేకం చేసిన రాంగోపాల్ పేట్ బి.జె.పి నాయకులు

శ్రీ సూర్య ధన్వంతరి ఆలయము లో పల్లకి సేవ

అర్చకుని ఇంట విద్యారణ్య నరసింహ భారతి స్వామి అనుగ్రహ భాషణం

మేనత్త ఇంట్లో చోరి కేసులో మేన కోడలే అసలు సూత్రధారి

విద్యుత్ వైర్ తెగిపడి గొల్లపల్లి లో భారీ ప్రమాదం

ప్రైవేట్ కళాశాలల కు ధీటుగా విద్యార్థుల ప్రవేశాలకు ప్రభుత్వ అధ్యాపకుల ఇంటింట కళాశాల అవస్థాపన సౌకర్యాల ప్రచారం

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో ప్రత్యేక పల్లకి సేవ

ఘనంగా "సంస్కార సాధన సమారోప్"కార్యక్రమం- *ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని పెంపొందించుకోవాలి.* ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాథ్ని శంకర్

ప్రశాంతంగా నీట్ పరీక్ష పకడ్బందీ ఏర్పాట్లు - నాచుపెల్లి పరీక్ష కేంద్రాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం

నరసింహస్వామి జాతర ఉత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు

సాఫ్ట్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీలలో తృతీయ స్థానం సాధించిన జగిత్యాల బాలికల జట్టు
