జర్నలిస్టుల సంక్షేమమే ఏ జెండాగా పనిచేస్తా... టి యు డబ్ల్యూ ఐజేయు) జిల్లా అధ్యక్ష అభ్యర్థి బండ స్వామి.
గొల్లపల్లి ఎప్రిల్ 10 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లాలోని ప్రింటర్ ఎలక్ట్రాన్ మీడియా పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమమే ఎజెండాగా పనిచేస్తా.. జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గొల్లపల్లి మండల జర్నలిస్టులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా టి యు డబ్ల్యూ జే (ఐజేయు) తొలి ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత జగిత్యాల జిల్లా అధ్యక్ష అభ్యర్థి ఆయన బండ స్వామి నమస్తే తెలంగాణ రిపోర్టర్ మాట్లాడుతూ, జర్నలిస్టు లకు విద్య ,వైద్య, మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ నిర్మాణానికి స్థానిక జర్నలిస్టులు ప్రజా ప్రతినిధుల సహకారం తో ప్రెస్ క్లబ్ నిర్మాణానికి కృషి చేస్తా. .. జర్నలిస్టుల పిల్లలకు పాఠశాలలో 50 శాతం రాయితీ ఇచ్చేలా జిల్లా అధికారులతో పాటు, ప్రజా ప్రతినిధుల సహకారంతో మాట్లాడి కృషి చేస్తా, అలాగే వైద్య ఆరోగ్య సేవల విషయంలో జిల్లా కేంద్రంలో లోని డాక్టర్స్ (IMA) మాట్లాడి గ్రామీణ ప్రాంత జర్నలిస్టులకు అత్యవసర వైద్యం అందేలా కృషి చేస్తానాని తెలిపారు.
ప్రతి జర్నలిస్టులకు లక్ష నుండి రెండు లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తా.. జర్నలిస్టుల ఇళ్ల కల సాధన... కలగానే మిగిలిపోతుంది... రాష్ట్ర నాయకత్వం కలిసి జర్నలిస్టుల నివేషణ స్థలాల కోసం మీతో పాటు మీ వెన్నంటి ఉండి జర్నలిస్టుల సొంత ఇల్లు కళ నెరవేర్చేల అహర్నిశలు కృషి చేస్తా... యూనియన్ అనుబంధ కమిటీలో, రాష్ట్ర జాతీయ పదవుల్లో గొల్లపల్లి మండలానికి పెద్దపీట వేస్తా.. మార్పు కోసం దయచేసి ఒక్కసారి ఆలోచించి... నన్ను ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాత్రికేయులు గంధ వేణు, ముస్కు కర్ణాకర్ రెడ్డి, బొమ్మెన కుమార్, బుర్ర మహేష్, శ్రీధర్, అంకం భూమయ్య చౌటపల్లి తిరుపతి, గోవర్ధన్, కాజ మియా, జంగిలి సత్యం తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పేకాట స్థావరంపై సిసి ఎస్ పోలీసుల దాడి *పోలీసుల అదుపులో 6 గురు, 26060/- రూపాయలు స్వాదీనం

భరోసా సెంటర్ ద్వారా బాధిత మహిళలకు రక్షణ, భరోసా

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి

చలిగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద రైతులు ఆందోళన మద్దతు పలికిన మాజీ జెడ్పి చైర్ పర్సన్ వసంత

అక్రమ కేసులను వెంటనే మన ప్రభుత్వం ఎత్తి వేయాలి

ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై కొండగట్టులో ప్రత్యేక పూజలు

ఏపీ బీజేపీ నేత సుజనా చౌదరికి శస్ర్త చికిత్స

బి.సి యువత కే గ్రంథాలయ చైర్మన్... !!!

రోడ్డు ప్రమాదాల నివారణకై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్_ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 40 వాహనాల సీజ్

హైదరాబాద్ లో రేపు సా .4 గం .లాక్అuత్యవసర మాక్ డ్రిల్
.jpg)
అనాధ పిల్లలకు 10 వేలు అందించిన సామాజిక సేవకులు స సూరజ్ శివ శంకర్

కేసీఆర్ అప్పు..తెలంగాణ భవిష్యత్తుకు ముప్పుగా దాపురించింది –మంత్రి సీతక్క...
