కరెంటు షాక్ తో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా 5 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే డా సంజయ్
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 9348422113
జగిత్యాల మే 4(ప్రజా మంటలు )
అర్బన్ మండలం తిప్పనపేట గ్రామానికి చెందిన నల్వాల నరసయ్య మరియు జగిత్యాల పట్టణ 30వ వార్డుకు చెందిన ఎండి అయాన్ అహ్మద్ ఇటీవల కరెంటు షాక్ తో మరణించగా ఒక్కొక్కరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన 50 వేల చెక్కును, 4 లక్షల 50 వేల బాండ్ ను వారి కుటుంబ సభ్యులకు అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ
రాష్ట్రం లో కరెంట్ రావడానికి ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ
NTPC ,సింగరేణి తర్మాల్ ప్రాజెక్ట్,శ్రీరామ్ సాగర్ హైడ్రో కరెంట్ ఉత్పత్తికి కాంగ్రెస్ పార్టీ హయం లోనే
వై యస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రైతులకు వ్యవసాయానికి ఉచిత కరెంట్,రేవంత్ రెడ్డి ప్రభుత్వం లో బీద మధ్యతరగతి ప్రజలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ అమలు చేస్తున్నారు అని అన్నారు.
జగిత్యాల పట్టణంలో 18వేల మందికి,నియోజకవర్గం లో 55 వేల మంది ఉచిత కరెంట్ తో లబ్ది పొందుతున్నారు అని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం లో దేశానికి ఆదర్శంగా ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఏ ఎం సి ఛైర్మెన్ దామోదర్ రావు, రౌతు గంగాధర్, మూలాసపు మహేష్, ధూమాల రాజ్ కుమార్,డా.విజయ్,శేఖర్ గౌడ్, తొలిప్రేమ శ్రీనివాస్, రాకేష్, రవిశంకర్ ,ఉప్పరి రెడ్డి, ఏ డి ఈ జవహర్ నాయక్ ఏ ఈ లు ప్రవీణ్, సుందర్,సాయగౌడ్,తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నిరాశ్రయులకు బట్టర్ మిల్క్, దుస్తులు పంపిణి

కరెంటు షాక్ తో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా 5 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే డా సంజయ్

పాము కాటు బాధితుని ప్రాణాలు నిలిపి మానవత్వం చాటుకున్న పోలీస్ లు

గాలివాన భీభత్సం..కూలిన బిల్డింగ్ సెంట్రింగ్ - తప్పిన పెను ప్రమాదం

జిల్లా కోర్టును సందర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

నీట్ పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలి

ఆర్టీసీ సమ్మె కేసులు ఎత్తివేయించండి - ఉద్యమకారుల డిమాండ్

పదవి విరమణ పొందిన హోం గార్డ్ రామచంద్రం కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు
.jpg)
పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా సూటి ప్రశ్న

ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య జయంతి వేడుకలు

జిహెచ్ఎంసి రికగ్నైజ్ బీఎంఈయూ అధ్యక్షుడిగా కె.ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక

వాసవిక్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ
