ఆయిల్ పామ్ సాగు పైన అవగాహన సదస్సు
జగిత్యాల ఏప్రిల్ 9 (ప్రజా మంటలు)
రూరల్ మండలం కల్లెడ రైతు వేదిక లో వ్యవసాయ, ఉద్యాన శాఖ మరియు లోహియా ఎడిబుల్ ఆయిల్స్ ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయిల్ పామ్ పంట సాగుపైన అవగాహన సదస్సు నిర్వహించారు,
జిల్లా ఉద్యాన అధికారి శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు రైతులకు లాభదాయకంగా ఉంటుందని, చీడ పీడల బెడద తక్కువ ఉంటుందని, కోతుల బెడద ఉండదని ప్రస్తుతం టన్ను ధర 21000/- రూపాయలకు చేరుకుందని , రైతులు ఆర్థికంగా ఎడగవచ్చని , దీని సాగుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దయెత్తున సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సాహిస్తున్నాయని ఆసక్తి గల రైతులు మీ వ్యవసాయ విస్తీరణ అధికారి ని కానీ ఆయిల్ పామ్ ఫీల్డ్ ఆఫీసర్ కి కానీ దరఖాస్తులు ఇవ్వవలసింది గా కోరారు,
కార్యక్రమంలో ఉద్యాన అధికారి స్వాతి, లోహియా మేనేజర్ విజయ్ భరత్, పట్టు అధికారి భరత్, AEO రవళి,మానిటరింగ్ ఆఫీసర్ అన్వేష్, ఫీల్డ్ ఆఫీసర్ ఉదయ శ్రీ, రైతులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)
మాక్ డ్రిల్ విజయవంతం - అత్యవసర పరిస్థితుల్లో ఎస్కేప్ కావడంపై అవెర్నెస్

సోలార్ పవర్ స్కీం ను వినియోగించుకోండి.. - జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ భరత్ గౌడ్

పేకాట స్థావరంపై సిసి ఎస్ పోలీసుల దాడి *పోలీసుల అదుపులో 6 గురు, 26060/- రూపాయలు స్వాదీనం

భరోసా సెంటర్ ద్వారా బాధిత మహిళలకు రక్షణ, భరోసా

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి

చలిగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద రైతులు ఆందోళన మద్దతు పలికిన మాజీ జెడ్పి చైర్ పర్సన్ వసంత

అక్రమ కేసులను వెంటనే మన ప్రభుత్వం ఎత్తి వేయాలి

ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై కొండగట్టులో ప్రత్యేక పూజలు

ఏపీ బీజేపీ నేత సుజనా చౌదరికి శస్ర్త చికిత్స

బి.సి యువత కే గ్రంథాలయ చైర్మన్... !!!
