ఆయిల్ పామ్ సాగు పైన అవగాహన సదస్సు

On
ఆయిల్ పామ్ సాగు పైన అవగాహన సదస్సు

 

జగిత్యాల ఏప్రిల్ 9 (ప్రజా మంటలు)

రూరల్ మండలం కల్లెడ రైతు వేదిక లో వ్యవసాయ, ఉద్యాన శాఖ మరియు లోహియా ఎడిబుల్ ఆయిల్స్ ఆధ్వర్యంలో బుధవారం  మధ్యాహ్నం 12 గంటలకు ఆయిల్ పామ్ పంట సాగుపైన అవగాహన సదస్సు నిర్వహించారు, 

జిల్లా ఉద్యాన అధికారి శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు రైతులకు లాభదాయకంగా ఉంటుందని, చీడ పీడల బెడద తక్కువ ఉంటుందని, కోతుల బెడద ఉండదని  ప్రస్తుతం టన్ను ధర 21000/- రూపాయలకు చేరుకుందని , రైతులు ఆర్థికంగా ఎడగవచ్చని , దీని సాగుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దయెత్తున సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సాహిస్తున్నాయని ఆసక్తి గల రైతులు మీ వ్యవసాయ విస్తీరణ అధికారి ని కానీ ఆయిల్ పామ్ ఫీల్డ్ ఆఫీసర్ కి కానీ దరఖాస్తులు ఇవ్వవలసింది గా కోరారు, 

కార్యక్రమంలో ఉద్యాన అధికారి స్వాతి,  లోహియా మేనేజర్ విజయ్ భరత్, పట్టు అధికారి భరత్, AEO రవళి,మానిటరింగ్ ఆఫీసర్ అన్వేష్,  ఫీల్డ్ ఆఫీసర్ ఉదయ శ్రీ, రైతులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

పేకాట స్థావరంపై సిసి ఎస్ పోలీసుల దాడి *పోలీసుల అదుపులో 6 గురు, 26060/- రూపాయలు స్వాదీనం

పేకాట స్థావరంపై సిసి ఎస్ పోలీసుల దాడి  *పోలీసుల అదుపులో 6 గురు, 26060/- రూపాయలు స్వాదీనం                                         సిరిసిల్ల. రాజేంద్ర శర్మ                                      9348422113 ధర్మపురి మే 7(ప్రజా మంటలు)పోలీస్ స్టేషన్ పరిధిలోని దొంతపూర్ గ్రామ శివారులో  పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో  సి సి ఎస్ పోలీసు లు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 6గురుని అదుపులోకి  తీసుకొని వారి వద్ద నుంచి  రూ.26060 /రూపాయలు, 6 మొబైల్ ఫోన్స్ ను సీజ్ చేసినట్లు...
Read More...
Local News 

భరోసా సెంటర్‌ ద్వారా బాధిత మహిళలకు రక్షణ, భరోసా

భరోసా సెంటర్‌ ద్వారా బాధిత మహిళలకు రక్షణ, భరోసా                                                                మంద. శ్రవణ్ కుమార్ గౌడ్                                       9391526141జగిత్యాల మే 7(ప్రజా మంటలు)జిల్లా కేంద్రం లో  బాధిత మహిళలు లేదా బాలికలకు వైద్యం,కౌన్సిలింగ్,అన్ని రకాల సేవలు అందించడంతో పాటు వారికీ పోలీస్ అండగా ఉంటుందనే మనోదైర్యం కల్పించడం కోసం ఏర్పాటు చేసిన భరోసా సెంటర్ ప్రారంభించి సంవత్సర కాలం అవుతున్న సందర్బంగా వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించడం...
Read More...
Local News 

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి                                   సిరిసిల్ల. రాజేంద్ర శర్మ కోరుట్ల ,మెట్పల్లి మే 7(ప్రజా మంటలు)విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి   మెట్పల్లి,కోరుట్ల పోలీస్ స్టేషన్ లను ఆకస్మిక  తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  ప్రతి ఫిర్యాదు పై వేగంగా స్పందించి బాధితులకు తక్షణమే న్యాయం చేసే విధంగా విధి నిర్వహణ ఉండాలని జిల్లా ఎస్పీ...
Read More...
Local News 

చలిగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద రైతులు ఆందోళన మద్దతు పలికిన మాజీ జెడ్పి చైర్ పర్సన్ వసంత

చలిగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద రైతులు ఆందోళన మద్దతు పలికిన మాజీ జెడ్పి చైర్ పర్సన్ వసంత                   సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 7( ప్రజా మంటలు)మంగళవారం కురిసిన వర్షానికి మార్కెట్ యార్డులో దాన్యం తడిసిపోగా అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు నిజామాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు . నెల గడుస్తున్న వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా...
Read More...
Local News  State News 

అక్రమ కేసులను వెంటనే మన ప్రభుత్వం ఎత్తి వేయాలి

అక్రమ కేసులను వెంటనే మన ప్రభుత్వం ఎత్తి వేయాలి సిఎం ముఖ్య సలహాదారుకు మహంకాళి రాజన్న విజ్ఞప్తి జగిత్యాల : ఏప్రిల్ 07 (ప్రజా మంటలు): గత బిఆర్ ఎస్  ప్రభుత్వ హయాములో తెలంగాణ ఆర్టీసి కార్మికులపై, ఉద్యమ కారులపై రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా పెట్టిన కేసులను మన ప్రభుత్వం ఎత్తివేయాలని ముఖ్యమంత్రి ముఖ్య సలాహాదారు వేమ్.నరెందర్ రెడ్డి కి జగిత్యాల ఉద్యమకారుడు మహంకాలి రాజన్న...
Read More...
Local News 

ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై కొండగట్టులో  ప్రత్యేక పూజలు

ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై కొండగట్టులో  ప్రత్యేక పూజలు గొల్లపల్లి మే 07 (ప్రజా మంటలు): పాకిస్తాన్ ఉగ్రవాదులపై మొదలైన యుద్ధం విజయవంతం కావాలని, మన సైనికులకు, దేశ ప్రజలకు ఎటువంటి ప్రాణ నష్టం కలగకూడదని. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని. పాకిస్తాన్ కి బుద్ధి చెప్పే విధంగా ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ముందడుగు వేసిన తీరు గర్వకారణమని అన్నారు. భారత్ ప్రధాని మోడీ కి...
Read More...
State News 

ఏపీ బీజేపీ నేత సుజనా చౌదరికి శస్ర్త చికిత్స

ఏపీ బీజేపీ నేత సుజనా చౌదరికి శస్ర్త చికిత్స లండన్ లో జరిగిన ప్రమాదంలో కుడిచేయి ఫ్రాక్చర్..  *కిమ్స్ సన్షైన్ ఆసుపత్రిలో సర్జరీ సికింద్రాబాద్ మే 06 (ప్రజామంటలు) : ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నేత, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరికి బేగంపేటలోని కిమ్స్ సన్ షైన్ ఆసుపత్రిలో వైద్యులు మంగళవారం శస్త్ర చికిత్స నిర్వహించారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయన బాత్రూమ్...
Read More...

బి.సి యువత కే గ్రంథాలయ చైర్మన్... !!!

బి.సి యువత కే గ్రంథాలయ చైర్మన్... !!! (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల 05 మే (ప్రజా మంటలు) : అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తీసుకుంటున్న వ్యవస్థాగత పరమైన మార్పులలో బాగంగా ఎన్నో విలువైన, గుణాత్మక విషయాలకు పట్టం కడుతుంది అందులో భాగంగానే జిల్లా స్థాయిలలో గ్రంథాలయ చైర్మన్ పదవులకు పెద్ద మొత్తంలో బి.సి లకు అందునా చదువుకున్న...
Read More...
Local News 

రోడ్డు ప్రమాదాల నివారణకై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్_ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 40 వాహనాల సీజ్

రోడ్డు ప్రమాదాల నివారణకై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్_ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 40 వాహనాల సీజ్                                   సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 6 (ప్రజా మంటలు)రోడ్డు ప్రమాదాల నివారణకై మంగళవారం ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న నలభై వాహనాలను సీజ్ చేసినట్లు పట్టణ సీఐ ఎస్ వేణుగోపాల్ తెలిపారు. ఇటీవల కలెక్టర్ ఎస్పీతో రోడ్డు ప్రమాదాల నివారణపై సమీక్ష సమావేశం నిర్వహించారనీ తెలిపారు. జిల్లా...
Read More...
Local News  State News 

హైదరాబాద్ లో రేపు సా .4 గం .లాక్అuత్యవసర మాక్ డ్రిల్

హైదరాబాద్ లో రేపు సా .4 గం .లాక్అuత్యవసర మాక్ డ్రిల్ హైదరాబాద్ ఏప్రిల్ 06: ‘ఆపరేషన్ అభ్యాస్’ అనే కోడ్ పేరుతో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌ను 07-05-2025న 1600 గంటలకు ప్లాన్ చేయబడింది. భారత ప్రభుత్వం 244 జిల్లాలను దుర్బల జిల్లాలుగా గుర్తించింది, ఇందులో హైదరాబాద్ నగరం కూడా ఉంది.తెలంగాణలో, ORR పరిధిలోని హైదరాబాద్ నగరంలో మాక్ డ్రిల్ నిర్వహించబడుతుంది. పౌర రక్షణ బాధ్యతలో భాగంగా,...
Read More...
Local News 

 అనాధ పిల్లలకు 10 వేలు అందించిన సామాజిక సేవకులు స సూరజ్ శివ శంకర్

 అనాధ పిల్లలకు 10 వేలు అందించిన సామాజిక సేవకులు స సూరజ్ శివ శంకర్ జగిత్యాల ఏప్రిల్ 06: తల్లిదండ్రులు ఇద్దరు అనారోగ్యంతో చనిపోయారు వారి ముగ్గురు పిల్లలు అనాధలు అయినారు సమాచారం తెలుసుకుని జగిత్యాల సామాజిక సేవకులు సూరజ్ శివ శంకర్ పిల్లలకు ఆర్థిక సహాయం అందజేశారు. సిద్దిపేట జిల్లా తొక్కుట మండలం ఎల్లారెడ్డిపేట గ్రామానికి వెళ్లి మృతుల పిల్లలు దుఃఖంతో ఉన్నవారిని ఓదార్చి సూరజ్ శివశంకర్ పిల్లలకు 7000...
Read More...
Local News  State News 

కేసీఆర్ అప్పు..తెలంగాణ భ‌విష్యత్తుకు ముప్పుగా దాపురించింది –మంత్రి సీతక్క...

కేసీఆర్ అప్పు..తెలంగాణ భ‌విష్యత్తుకు ముప్పుగా దాపురించింది –మంత్రి సీతక్క... *గ‌త ప్రభుత్వం కొన్ని వర్గాలకే కొమ్ముకాసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది... *సనత్ నగర్ లో లబ్దిదారుడి ఇంట్లో సన్నబియ్యం బువ్వ తిన్న మంత్రి సీతక్క.... సికింద్రాబాద్ మే 06 (ప్రజామంటలు) :    కేసీఆర్ ప్రభుత్వం చేసిన  అప్పు తెలంగాణ భ‌విష్యత్తుకు ముప్పుగా దాపురించిందని రాష్ట్ర మంత్రి సీతక్క అప్పులు,...
Read More...