ఫ్యాక్టరీ తెరిపించడం చేతకాకపోతే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయండి - మేం తెరిపిస్తాం జెపి శ్రేణులు
మెట్టుపల్లి సెప్టెంబర్ 11 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి శ్రీనివాస్ ల సమక్షంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా యాదగిరి బాబు మాట్లాడుతూ...ఇది పూర్తిగా స్థానిక ఎన్నికల స్టంట్ గా బిజెపి పార్టీ శ్రేణులు కొట్టిపారేషారు. రౌండ్ టేబుల్ సమావేశంలో రైతులు లేనే లేరని కొన్ని పార్టీల నాయకులు రైతు కండువాలో దర్శనమిచ్చారని యాదగిరి బాబు అన్నారు. పార్లమెంట్ సభ్యులు కాదు అరవింద్ ఆదేశాలతో మల్లాపూర్ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి మల్లాపూర్ నుండి షుగర్ ఫ్యాక్టరీ వరకు ఫ్యాక్టరీ తెరిపించాలని పాదయాత్ర నిర్వహించినట్లు అన్నారు.
షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ఏనాడు కమ్యూనిస్టు పార్టీలు మాట్లాడలేదని,నేడు మాట్లాడటం ఏమిటి అని ఇది పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఎద్దేవా చేశారు.భారతీయ జనతా పార్టీ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టామని, ధర్మపురి అరవింద్ చెరుకు ఫ్యాక్టరీ నుండి బోధన్ చెరుకు ఫ్యాక్టరీ వరకు పాదయాత్ర చేశాడని గుర్తు చేశారు. మీకు ఫ్యాక్టరీ తెరిపించడం చేతకాకపోతే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయమని రాష్ట్ర ప్రభుత్వానికి తెలుపుతున్నామన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ కేంద్ర ప్రభుత్వాంతో మాట్లాడి చెరుకు ఫ్యాక్టరీ తెరిపిస్తాడని అరవింద్ పక్షాన బిజెపి నాయకులు ప్రజలకు హామీ ఇస్తున్నట్టు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అంగరంగ వైభవంగా కొనసాగిన వామన పురాణం

అంగన్వాడీ కేంద్రంలో, సంచార జాతుల వారి మధ్యలో స్కై ఫౌండేషన్ వేడుకలు

మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ సదా అండగా ఉంటుంది - రాష్ర్ట మంత్రి వివేక్ వెంకటస్వామి

మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్

సైన్స్ ల్యాబ్ నిర్మూణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సింగరేణి ఎన్నికల్లో గెలవబోయేది మనమే - కల్వకుంట్ల కవిత

జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎమ్మార్వో రవీందర్ పై కేసు నమోదు

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ప్రొ. వాణి బాధ్యతల స్వీకరణ

రాజీ మార్గమే...రాచ మార్గం...లోక్ అదాలత్ ఈనెల 13న

మేడిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ఎన్ సి డియక్స్ నుంచి పసుపు ను తొలగించాలి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ని కోరిన పసుపు వ్యాపారులు

హరీష్ కుటుంబానికి విద్యుత్ శాఖ అండగా నిలవాలి కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వడి నర్సింగరావు
