పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్
జగిత్యాల సెప్టెంబర్ 15 (ప్రజా మంటలు)
రూరల్ మండలం వెల్దుర్తి గ్రామంలో 10 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న పశు వైద్యశాల నిర్మాణానికి భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ
పశువులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
పశు సంపద ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో కలిగిన దేశం భారత దేశం.
నేడు దేశంలో పశు సంపద తగ్గి జనాభా పెరుగుదల ఎక్కువ కావడం ఆందోళనకరం అన్నారు.
పశువులకు సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామాలలోనే నాణ్యమైన పశు వైద్యం అందించేలా ప్రత్యేక వైద్యశాలలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయటం జరిగింది.
పశు వైద్యశాలలో అన్ని రకాల మందులు, వ్యాక్సినేషన్ అందుబాటులో ఉన్నాయని
పశువుల్లో అనుమానాస్పద లక్షణాలు కనిపించిన వెంటనే పశువైద్యులను సంప్రదించాలని రైతులకు సూచించారు.
వ్యవసాయ యాంత్రీకరణ కు ప్రభుత్వం నిధులు మంజూరు చేయటం జరిగింది అని,రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
రైతు భరోసా,రైతు రుణ మాఫీ లో దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని అన్నారు.
ముఖ్యమంత్రి తో కలిసి పనిచేసి జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పశు సంవర్థక శాఖ ఏ డి డా.నరేష్,
డిప్యూటీ డైరెక్టర్ వేణు గోపాలచారి,డా.హిమజ,సీనియర్ నాయకులు సదాశివ రావు,మాజీ ఏ ఎం సి ఛైర్మెన్ కొలుగురి దామోదర్ రావు,బాలముకుందం,నక్కల రవీందర్ రెడ్డి,చెరుకు జాన్,గడ్డం నారాయణ రెడ్డి, ఏం పి ఓ రవి బాబు, ఎం ఈ ఓ గంగాధర్,ae రాజమల్లయ్య, మాజీ ఎంపిటిసి శంకర్,మాజీ సర్పంచ్ లు బోనగిరి నారాయణ,అంకం సతీష్,బుర్ర
ప్రవీణ్ ,ప్రకాష్,మల్లారెడ్డి
మాజీ ఉప సర్పంచ్ రాజగోపాల్ రావు (రాజు),రవీందర్ రావు, గంగనీలయ్య,శ్రీకాంత్,శేఖర్,రామ్ కిషన్,శ్రీనివాస్ రావు, మిన్నేని దామోదర్ రావు,వెంకటేశ్వర రావు,నాయకులు,అధికారులు,ప్రజలు,రైతులు,తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్

గాంధీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన పి.వై.ఎల్ నాయకులు

పాత గొడవల నేపధ్యంలో హత్య, ఇద్దరికి జీవిత ఖైదు
.jpeg)
గొల్లపల్లిలో సామూహిక శ్రీ విశ్వకర్మ వ్రతం

బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే_ జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

పాక్ జట్టుతో భారత జట్టు కరచాలనం చేయకపోవడంపై పాక్ నిరసన

వక్ఫ్ చట్టంపై స్టే నిరాకరణ - కొన్ని సెక్షన్ల నిలుపుదల - సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు

పేదింటి ఆడబిడ్డ సానియా బేగం వివాహానికి ఎమ్మెల్యే సహాయం

ఎంబిబిఎస్ సీటు సాధించిన అమన్ కాణం కు ₹10, వేలు అందించిన సూరజ్ శివ శంకర్
