ఉత్తమ ఉపాధ్యాయురాలు మరింగంటి ఉదయశ్రీ.కి సన్మానం
సిరిసిల్ల సెప్టెంబర్ 11 (ప్రజా మంటలు):
సిరిసిల్లకు చెందిన ప్రభుత్వ టీచర్ మరింగంటి ఉదయశ్రీ.. మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. ఉదయశ్రీ ప్రస్తుతం ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ లో స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) టీచర్ గా విధులు నిర్వహిస్తున్నారు.
ఉదయశ్రీ గత 27 సంవత్సరాలుగా ఉపాధ్యాయురాలిగా సేవలు అందిస్తున్నారు. ఉత్తమ బోధన అందిస్తూ, చక్కటి ప్రతిభ కనబరుస్తున్నారు. ఆమె సేవలకు గుర్తింపుగా పాఠశాల విద్యా శాఖ అధికారులు.. ఉదయశ్రీని మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేసి ప్రశంసా పత్రం, మెమెంటోతో సత్కరించారు. ఎల్లారెడ్డిపేట మండల వనరుల కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది. మండల విద్యాధికారి కృష్ణహరి, ఎల్లారెడ్డిపేట మండల ఉపాధ్యాయ సంఘాల ప్రధాన బాధ్యులు, స్కూలు కాంప్లెక్స్ హెచ్ ఎంలు, టీచర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మరికొందరు ఉత్తమ టీచర్లు ఈ సందర్భంగా పురస్కారాలు అందుకున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అంగరంగ వైభవంగా కొనసాగిన వామన పురాణం

అంగన్వాడీ కేంద్రంలో, సంచార జాతుల వారి మధ్యలో స్కై ఫౌండేషన్ వేడుకలు

మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ సదా అండగా ఉంటుంది - రాష్ర్ట మంత్రి వివేక్ వెంకటస్వామి

మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్

సైన్స్ ల్యాబ్ నిర్మూణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సింగరేణి ఎన్నికల్లో గెలవబోయేది మనమే - కల్వకుంట్ల కవిత

జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎమ్మార్వో రవీందర్ పై కేసు నమోదు

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ప్రొ. వాణి బాధ్యతల స్వీకరణ

రాజీ మార్గమే...రాచ మార్గం...లోక్ అదాలత్ ఈనెల 13న

మేడిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ఎన్ సి డియక్స్ నుంచి పసుపు ను తొలగించాలి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ని కోరిన పసుపు వ్యాపారులు

హరీష్ కుటుంబానికి విద్యుత్ శాఖ అండగా నిలవాలి కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వడి నర్సింగరావు
