కెన్యాలో ఘనంగా బతుకమ్మ సెలబ్రేషన్స్..
హిందూ మహాసముద్రంలో బతుకమ్మల నిమజ్జనం
సికింద్రాబాద్, సెప్టెంబర్ 28 (ప్రజామంటలు ) :
కెన్యా దేశంలోని మోంబాసా ప్రాంతంలో స్థిరపడ్డ హైదరాబాద్ కు చెందిన ప్రవాసాంధ్రులు దేవి నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కెన్యా లోని మోంబాసా ప్రాంతంలో స్థిరపడ్డ హైదరాబాదీలు ఆదివారం బతుకమ్మ వేడుకలను సాంప్రదాయబద్దంగా జరుపుకున్నారు. అందమైన రంగు,రంగుల పూలతో అలంకరించిన బతుకమ్మల మద్య గౌరమ్మను పెట్టి ఆడి,పాడారు. బతుకమ్మ వేడుకల్లో చిన్నా,పెద్ద అంతా కలసి ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం పక్కనే ఉన్న హిందూ మహాసముద్రంలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
ఈసందర్బంగా తీపి వంటకాలను ఒకరికొకరు , ఇచ్చినమ్మా..వాయినం..పుచ్చుకుంటి నమ్మా వాయినం.. అంటూ పరస్పరం మార్చుకున్నారు.ఇక్కడున్న తెలుగు ప్రజలతో మోంబాసా తెలుగు అసోసియేషన్ (ఎంఓఎంటీఏ) ఏర్పాటుచేసినట్లు చైర్మన్ బి.వెంకటేశ్వర రావు తెలిపారు. ఏండ్ల తరబడిగా స్థిరపడ్డ తెలుగు వారు తమ పండుగలను మిస్ కాకుండా విదేశంలో కూడా సమిష్టిగా కలిసిమెలిసి ప్రతి ఏటా సంప్రదాయబద్దంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలి.

ధర్మజ్ఞాన ప్రవాహం... చాగంటి కోటేశ్వరరావు

గాంధీలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

ఈనెల 12న సికింద్రాబాద్ లో ముదిరాజ్ ల దసరా సమ్మేళనం

బీసీ రిజర్వేషన్ల కార్యరూపానికి అంతా ఒకటవ్వాలి

రైల్ నిలయం వద్ద రైల్వే పింఛనర్ల ఆందోళన

రాష్ర్టంలో వేద పాఠశాలల అభివృద్దికి కృషి చేస్తాం - రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ

గాంధీలో ఉచిత వాటర్ ప్యూరిఫైడ్ సెంటర్స్ ప్రారంభం

మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_ ఎస్పీ అశోక్ కుమార్

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి
.jpg)
సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి
