సి సి రోడ్డు డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్
జగిత్యాల సెప్టెంబర్ 13(ప్రజా మంటలు)
9వ వార్డులో 1 కోటి 25 లక్షలతో సిసి రోడ్డు డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ
జగిత్యాల పట్టణంలో మౌలిక వసతులు కల్పన పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది.
1 కోటి 50 లక్షల తో రామాలయం నుండి కెనాల్ వరకు రోడ్డు పురుద్ధరణ చేయటం జరిగింది
ధరూర్ క్యాంప్ లో నూతనంగా
రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్ ట్రైనింగ్ సెంటర్,
ఇందిరా మహిళా శక్తి
భవనం నిర్మాణం జరుగుతున్నాయి.
పట్టణంలో ప్రతి మైదానం లో బాస్కెట్ బాల్ వాలి బాల్ కోర్టు లు ,ఓపెన్ జిమ్ లు,పార్కులు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయటం జరిగింది
జగిత్యాలలో విద్య వైద్యనికి అధిక ప్రాధాన్యం..
రాష్ట్రంలోనే అత్యధిక డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం జగిత్యాల లో చేపట్టడం జరిగింది.
రాష్ట్రంలోనే 141 మున్సిపాలిటీలలో అత్యదిక నిధులు జగిత్యాల కు మంజూరు అయ్యాయి.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్పందన,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,మాజీ కౌన్సిలర్ ఓద్ధి శ్రీలత రామ్మోహన్ రావు, అడువాల లక్ష్మణ్,
మాజీ రామాలయ ఛైర్మెన్ బ్రహ్మాండబెరి నరేష్, ఏ ఈ శరన్, గౌరీశెట్టి హరీష్, బాలే శంకర్,సాగర్ రావు,నాయకులు,
అధికారులు, వార్డు ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆర్యవైశ్య అభ్యున్నతే లక్ష్యంగా కృషి - రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత

సి సి రోడ్డు డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్

పెన్షనర్ల సంక్షేమానికి కృషి. - జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

శాంతి భద్రతలకు భంగం కలిగించే రౌడీషీటర్ బండి శ్రీకాంత్ పై పీడి యాక్ట్ అమలు. నిందితునికి కరీంనగర్ జైల్లో పీడి ఉత్తర్వులు అందజేత.

నిద్రపోయిన విద్యార్థుల కళ్లకు జిగురు పోసిన అగంతకులు

వరంగల్ సిటీ విశ్రాంత ఉద్యోగుల నూతన కార్యవర్గం

భారతదేశంపై కన్ను వేసిన చైనా - టిబెట్ ప్రవాస ప్రభుత్వ మాజీ ప్రధాని లోబ్సాంగ్ సంగే హెచ్చరిక

గాంధీ సూపరింటెండెంట్‌తో జూడా ప్రతినిధుల భేటీ

అంగరంగ వైభవంగా కొనసాగిన వామన పురాణం

అంగన్వాడీ కేంద్రంలో, సంచార జాతుల వారి మధ్యలో స్కై ఫౌండేషన్ వేడుకలు

మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ సదా అండగా ఉంటుంది - రాష్ర్ట మంత్రి వివేక్ వెంకటస్వామి

మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్
