RRR భూనిర్వాసితులకు అండగా ఉంటాం:టీ జే ఎస్ అధ్యక్షులు కోదండరామ్
ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తా - కోదండరాం
హైదరాబాద్ సెప్టెంబర్ 21 (ప్రజా మంటలు):
రీజినల్ రింగ్ రోడ్డు RRR భూ నిర్వాసితులు తమకు అండగా ఉండాలని కోరుతూ తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ ను హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయం లో కలిసారు. పెద్ద ఎత్తున హాజరైన RRR భూ నిర్వాసితులను ఉద్దేశించి కోదండరాం మాట్లాడుతూ, భూనిర్వాసితులకు తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
గతంలో అనేక పోరాటాలలో టీజేఎస్ రైతుల పక్షాన పోరాటం చేసిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. న్యాయం కోసం రైతులతో పాటు ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొంటామని అన్నారు. ప్రభుత్వం ఎందుకు తీసుకోవద్దు అనేది రైతులు అన్ని విషయాలు అధ్యయనం చేయాలని కోరారు. రైతుల న్యాయ పోరాటం కు తమ పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు.RRR కొత్త అలైన్మెంట్ వల్ల కార్పొరేట్ కంపెనీలు,భూస్వాములకు లాభం జరుగుతుందని , ఔటర్ రింగు రోడ్ కు 40 కిలోమీటర్స్ అని ఇప్పుడు 28 కిలోమీటర్ల దూరం లో RRR అలైన్మెంట్ ఇచ్చారని చౌటుప్పల్ నారాయణపురం గట్టుప్పల్ మర్రిగూడ మండలం రైతులు కోదండరామ్ దృష్టికి తెచ్చారు.
ఈ కార్యక్రమంలో టీజేఎస్ రాష్ట్రప్రధాన కార్యదర్శులు పల్లె వినయ్ కుమార్, ఆశప్ప భూనిర్వాసితుల నాయకులు భీమగాని మహేష్ గౌడ్,పల్లె శేఖర్ రెడ్డి, పల్లె పుష్పారెడ్డి, గుండె మల్లేశం , సుర్వి రాజు , నడికుడి అంజయ్య , బద్దుల వెంకటేష్, వర్ధన్ నాగార్జున, గంట కృష్ణారెడ్డి, గుండె జంగయ్య, గాజుల భగత్, భాస్కర్ రెడ్డి, సుర్కంటి కార్తీక్ రెడ్డి, వడ్డేపల్లి స్వామి, సురకంటి శశికళ,చంద్రకళ, పల్లె పుల్లారెడ్డి, కొలను మహేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలి.

ధర్మజ్ఞాన ప్రవాహం... చాగంటి కోటేశ్వరరావు

గాంధీలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

ఈనెల 12న సికింద్రాబాద్ లో ముదిరాజ్ ల దసరా సమ్మేళనం

బీసీ రిజర్వేషన్ల కార్యరూపానికి అంతా ఒకటవ్వాలి

రైల్ నిలయం వద్ద రైల్వే పింఛనర్ల ఆందోళన

రాష్ర్టంలో వేద పాఠశాలల అభివృద్దికి కృషి చేస్తాం - రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ

గాంధీలో ఉచిత వాటర్ ప్యూరిఫైడ్ సెంటర్స్ ప్రారంభం

మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_ ఎస్పీ అశోక్ కుమార్

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి
.jpg)
సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి
