జగిత్యాల జర్నలిస్టులకు సన్మానం - మిల్లత్, మెరిటోరియస్ అవార్డ్స్ జ్ఞాపికలు
టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యవర్గానికి ఘనంగా సన్మానం
"అమారత్ మిల్లత్ ఈ ఇస్లామియా ఎడ్యుకేషన్ కమిటీ" ఆధ్వర్యంలో కార్యక్రమం
జగిత్యాల సెప్టెంబర్ 07 (ప్రజా మంటలు):
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గాన్ని జగిత్యాల పట్టణానికి చెందిన "అమరాత్ మిల్లత్ ఈ ఇస్లామియా ఏడ్యూకేషన్ కమిటీ" ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి మెరిటోరియస్ అవార్డులను అందజేశారు.
జగిత్యాల పట్టణంలోని మదీనా గెస్ట్ హౌస్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మెరిటోరియస్ అవార్డ్స్ ఫంక్షన్ లో భాగంగా జగిత్యాలకు చెందిన "అమరాత్ మిల్లత్ ఈ ఇస్లామియా ఏడ్యూకేషన్ కమిటీ" ఆధ్వర్యంలో నాయకులు ఇటీవల నూతనంగా ఎన్నికైన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ ఇమ్రాన్ తోపాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ద్యావర సంజీవ రాజు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎన్నం కిషన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు రేణికుంట శ్రీనివాస్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఆముద లింగారెడ్డి,జిల్లా కార్యనిర్వాహక సభ్యులు డాక్టర్ అజామ్,జిల్లా ఈసీ సభ్యులు బుగ్గారం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దూడ జీవన్లను శాలువా తో ఘనంగా సన్మానించి మెరిటోరియస్ అవార్డ్స్ జ్ఞాపికలను అందజేశారు. మొదట ఏడ్యూకేషన్ కమిటీ నాయకులు నూతనంగా ఎన్నికైన జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఇమ్రాన్ కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపి ఘనంగా శాలువాతో సన్మానించి మిల్లత్ అవార్డ్స్ జ్ఞాపికను అందజేశారు.
ఈకార్యక్రమంలో ఏడ్యూకేషన్ కమిటీ అధ్యక్షులు యం. ఏ బారి, సెక్రటరీ మంజూర్, మునిమోద్దీన్, మసి ఒద్దీన్, అఫ్సర్, పట్వారి సాజీద్, అఖిల్, ఒద్దీన్ జావిద్, ఆదిల్ పటేల్, సజిల్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ గా వేణుగోపాల్ రెడ్డి

జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన బ్రిలియంట్ మోడల్ పాఠశాల బాలురు

దేశంలోనే నెంబర్ వన్ ఆసుపత్రిగా గాంధీని తీర్చిదిద్దుతాం - అడిషనల్ డీఎంఈ వాణీ

దేశానికి వెన్నెముక యువత" - అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంత కుమారి

డేటింగ్ యాప్‌లో యువకుని ప్రేమ, వైద్యురాలికి రూ. 25 లక్షల టోకరా!
.jpeg)
కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే - నేను చేస్తా - ఎమ్మెల్యే రాజాసింగ్
.jpeg)
కేంద్ర పథకాలను గడప గడపకు చేర్చాలి మోడీ జన్మదినోత్సవాన రక్త ధాన శిభిరాలు

రామంతాపూర్ లో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ర్యాలీ

ఇసుక దోపిడీని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం. జగిత్యాల కేంద్రంలో ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి :. అడ్లూరి

లతా పేష్కర్ రచనలు స్పూర్తి దాయకం

75000/ వేల రూ " ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
