తల్లి తర్వాత తల్లిలా చిన్నారులకు అన్ని సేవలు చేసేది అంగన్ వాడీలు
On
సినీ హాస్య నటులు గౌతమ్ రాజ్
సికింద్రాబాద్, సెప్టెంబర్ 05 (ప్రజామంటలు) :
తల్లి తర్వాత ఒక తల్లిలా చిన్నారుల ఆలనా, పాలన చూసేది అంగన్ వాడీ టీచర్లు అని సినీ హాస్య నటులు గౌతమ్ రాజ్ అన్నారు. శుక్రవారం పద్మారావునగర్ లోని స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాద్యాయుల దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పలువురు అంగన్వాడీ టీచర్లను ఘనంగా సన్మానించి, మెమోంటోస్ అందచేశారు. అనేక కష్టాలను ఓర్చుకొని, అన్నిటికీ ఓర్పుగా సేవలు అందిస్తున్న తమల్ని స్కై ఫౌండేషన్ నిర్వాహకులు గుర్తించి, సన్మానించడం తమ జీవితంలో మర్చిపోలేని సంతోషకరమైన ఘట్టమని అంగన్ వాడీ టీచర్లు అన్నారు. ప్రెసిడెంట్ డాక్టర్. వై. సంజీవ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఓ.పావని, సభ్యులు అఖిల్. సాయి పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్‌జెండర్లు - గణేశ్ నిమజ్జనోత్సవం బందోబస్తు లో కూడా! ఎస్పీ అశోక్ కుమార్
Published On
By From our Reporter

శిశువు కడుపు నుండి ఇద్దరు పరాన్నజీవి కవలల తొలగింపు
Published On
By From our Reporter

గణేష్ నిమజ్జనోత్సవానికి భద్రతా ఏర్పాట్లు పూర్తి:- ఎస్పీ అశోక్ కుమార్
Published On
By From our Reporter

జైలు నుంచి ఖైదీల పరారీ
Published On
By From our Reporter
.jpg)
ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుకు ఆకర్షణ నామినేటెడ్
Published On
By From our Reporter

గురువుల రుణం తీర్చుకోలేనిది - సర్వేపల్లి రాధాకృష్ణకు బీజేపీ నేతల నివాళులు
Published On
By From our Reporter

తల్లి తర్వాత తల్లిలా చిన్నారులకు అన్ని సేవలు చేసేది అంగన్ వాడీలు
Published On
By From our Reporter

రక్తమూలుగ మార్పిడితో వందల మందికి కొత్త జీవితం
Published On
By From our Reporter

జగిత్యాల బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో వినాయక స్వామిని దర్శించుకున్న డి.ఎస్.పి, సీఐ
Published On
By Siricilla Rajendar sharma

దివ్యత్వానికి ప్రతిరూపం శ్రీకృష్ణ తత్వం
Published On
By From our Reporter

15, 516లు పలికిన రంగమ్మ గూడెం వినాయక లడ్డు
Published On
By From our Reporter

జగిత్యాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
Published On
By From our Reporter
