ఎస్ కే ఎన్ ఆర్ జగిత్యాల అధ్యాపకునికి తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపకునిగా అవార్డు
జగిత్యాల సెప్టెంబర్ 4 ( ప్రజా మంటలు)
ఎస్ కే ఎన్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల జగిత్యాల లో ఎన్సిసి అధికారిగా విధులు నిర్వహిస్తు మరియు జంతుశాస్త్ర విభాగ లెక్చరర్ గా పనిచేస్తున్న పార్లపల్లి రాజు కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎన్నికయ్యారు.
సెప్టెంబర్ 5 రోజున ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాదులో గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు పొందనున్నారు.
ఈ సందర్భంగా పార్లపల్లి రాజు ని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అరిగెల అశోక్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఎస్ కె ఎన్ ఆర్ కళాశాల అధ్యాపకునికి రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డు రావడం పట్ల వారి సేవలను తెలియజేస్తూ మునుముందు మరిన్ని అవార్డులు, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. వైస్ ప్రిన్సిపాల్ ఏ శ్రీనివాస్, అధ్యాపకులు డాక్టర్ సాయి మధుకర్, గోవర్ధన్ , సురేందర్, ఏవో, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు అభినందనలు తెలియజేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శిశువు కడుపు నుండి ఇద్దరు పరాన్నజీవి కవలల తొలగింపు

గణేష్ నిమజ్జనోత్సవానికి భద్రతా ఏర్పాట్లు పూర్తి:- ఎస్పీ అశోక్ కుమార్

జైలు నుంచి ఖైదీల పరారీ
.jpg)
ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుకు ఆకర్షణ నామినేటెడ్

గురువుల రుణం తీర్చుకోలేనిది - సర్వేపల్లి రాధాకృష్ణకు బీజేపీ నేతల నివాళులు

తల్లి తర్వాత తల్లిలా చిన్నారులకు అన్ని సేవలు చేసేది అంగన్ వాడీలు

రక్తమూలుగ మార్పిడితో వందల మందికి కొత్త జీవితం

జగిత్యాల బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో వినాయక స్వామిని దర్శించుకున్న డి.ఎస్.పి, సీఐ

దివ్యత్వానికి ప్రతిరూపం శ్రీకృష్ణ తత్వం

15, 516లు పలికిన రంగమ్మ గూడెం వినాయక లడ్డు

జగిత్యాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

బుగ్గారంలో BRS పార్టీ లో చేరిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు
