కెన్యాలో ఘనంగా గణేశుడి నిమజ్జన సెలబ్రేషన్స్
On
సికింద్రాబాద్, సెప్టెంబర్ 04 (ప్రజామంటలు) :
కెన్యా దేశంలోని మోంబాసా ప్రాంతంలో స్థిరపడ్డ హైదరాబాద్ కు చెందిన ప్రవాసాంధ్రులు వినాయక నవరాత్రోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఐదు రోజుల పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో గణేశుడికి పూజలు చేసిన మోంబాసా ప్రాంత తెలుగు ప్రజలు సమీపంలోని సముద్రంలో పడవపై వెళ్ళి వినాయక నిమజ్జనం చేశారు. ఈసందర్బంగా వినాయకుడి పాటలతో నృత్యాలు చేస్తూ చిన్న,పెద్దలు సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. ఇక్కడున్న తెలుగు ప్రజలతో మోంబాసా తెలుగు అసోసియేషన్ (ఎంఓఎంటీఏ) ఏర్పాటుచేసినట్లు చైర్మన్ బి.వెంకటేశ్వర రావు తెలిపారు. ఇది మొదటిసారిగా ఇక్కడ వినాయక నవరాత్రోత్సవాలను నిర్వహించామని, ఇప్పటి నుంచి ప్రతి ఏటా కొనసాగిస్తామన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
శిశువు కడుపు నుండి ఇద్దరు పరాన్నజీవి కవలల తొలగింపు
Published On
By From our Reporter

గణేష్ నిమజ్జనోత్సవానికి భద్రతా ఏర్పాట్లు పూర్తి:- ఎస్పీ అశోక్ కుమార్
Published On
By From our Reporter

జైలు నుంచి ఖైదీల పరారీ
Published On
By From our Reporter
.jpg)
ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుకు ఆకర్షణ నామినేటెడ్
Published On
By From our Reporter

గురువుల రుణం తీర్చుకోలేనిది - సర్వేపల్లి రాధాకృష్ణకు బీజేపీ నేతల నివాళులు
Published On
By From our Reporter

తల్లి తర్వాత తల్లిలా చిన్నారులకు అన్ని సేవలు చేసేది అంగన్ వాడీలు
Published On
By From our Reporter

రక్తమూలుగ మార్పిడితో వందల మందికి కొత్త జీవితం
Published On
By From our Reporter

జగిత్యాల బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో వినాయక స్వామిని దర్శించుకున్న డి.ఎస్.పి, సీఐ
Published On
By Siricilla Rajendar sharma

దివ్యత్వానికి ప్రతిరూపం శ్రీకృష్ణ తత్వం
Published On
By From our Reporter

15, 516లు పలికిన రంగమ్మ గూడెం వినాయక లడ్డు
Published On
By From our Reporter

జగిత్యాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
Published On
By From our Reporter

బుగ్గారంలో BRS పార్టీ లో చేరిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు
Published On
By From our Reporter
