విద్యుత్ గణేష మంటపం వద్ద అన్న ప్రసాద వితరణ
జగిత్యాల సెప్టెంబర్ 4 ( ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని విద్యుత్ గణేష్ మండపం వద్ద గత తొమ్మిది రోజులుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఒక్కో రోజు వివిధ రకాల నివేదనాలను గణేశునికి నివేదిస్తున్నారు .విద్యుత్ అధికారులు, సిబ్బంది తమ కుటుంబాలతో మంటపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
గురువారం గణేష్ మండపం వద్ద అన్నదాన ప్రసాద వితరణ నిర్వహించారు. సిబ్బంది విశేష సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు విద్యుత్ అధికారులతో సామూహికంగా పూజలు నిర్వహించారు. స్వామివారికి వివిధ పుష్పాలతో రూపొందించిన పూలమాలలను అలంకరించారు. ఈ కార్యక్రమంలో
జిల్లా సూపరింటెండెంట్ సుదర్శనం , జగిత్యాల డివిజన్ డి ఈ . కె గంగారామ్ , మెట్పల్లి డి ఈ మధుసూదన్ . ఏడిఈ జవహర్ లాల్. హరీష్ విద్యుత్ గణేష్ కమిటి ఛైర్మెన్ రాంజీ , వైస్ చైర్మన్ చేరాలు . రాజ మల్లయ్య, ప్రమోద్, రమణ, రవి శంకర్. ఆంజనేయులు. శ్రీధర్, జిల్లా లోని ఏ ఈ లు సభ్యులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శిశువు కడుపు నుండి ఇద్దరు పరాన్నజీవి కవలల తొలగింపు

గణేష్ నిమజ్జనోత్సవానికి భద్రతా ఏర్పాట్లు పూర్తి:- ఎస్పీ అశోక్ కుమార్

జైలు నుంచి ఖైదీల పరారీ
.jpg)
ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుకు ఆకర్షణ నామినేటెడ్

గురువుల రుణం తీర్చుకోలేనిది - సర్వేపల్లి రాధాకృష్ణకు బీజేపీ నేతల నివాళులు

తల్లి తర్వాత తల్లిలా చిన్నారులకు అన్ని సేవలు చేసేది అంగన్ వాడీలు

రక్తమూలుగ మార్పిడితో వందల మందికి కొత్త జీవితం

జగిత్యాల బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో వినాయక స్వామిని దర్శించుకున్న డి.ఎస్.పి, సీఐ

దివ్యత్వానికి ప్రతిరూపం శ్రీకృష్ణ తత్వం

15, 516లు పలికిన రంగమ్మ గూడెం వినాయక లడ్డు

జగిత్యాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

బుగ్గారంలో BRS పార్టీ లో చేరిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు
