కిడ్నీ వ్యాధుల పట్ల అవగాహన పై గాంధీలో ర్యాలీ
సికింద్రాబాద్, సెప్టెంబర్ 04 (ప్రజామంటలు) :
కిడ్నీ వ్యాధుల వల్ల కలిగే అనర్ధాలపై గాంధీ మెడికల్ కళాశాలలో నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిర జండా ఊపి ర్యాలీ ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ... పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జెనెటిక్స్ వల్ల వచ్చే కిడ్నీ ప్రాబ్లమ్స్ పట్ల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులను ముందస్తుగా గుర్తించినట్లయితే వారికి చికిత్స సులభంగా ఉంటుందని అన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రవిశేఖర రావు మాట్లాడుతూ ప్రజల్లో అవగాహన కల్పించే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ వారిని అభినందించారు. నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్లు శ్రీనివాస్ శ్రీకాంత్ ఎంపిహెచ్ఓ వేణుగోపాల్ గౌడ్ గాంధీ నర్సింగ్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శిశువు కడుపు నుండి ఇద్దరు పరాన్నజీవి కవలల తొలగింపు

గణేష్ నిమజ్జనోత్సవానికి భద్రతా ఏర్పాట్లు పూర్తి:- ఎస్పీ అశోక్ కుమార్

జైలు నుంచి ఖైదీల పరారీ
.jpg)
ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుకు ఆకర్షణ నామినేటెడ్

గురువుల రుణం తీర్చుకోలేనిది - సర్వేపల్లి రాధాకృష్ణకు బీజేపీ నేతల నివాళులు

తల్లి తర్వాత తల్లిలా చిన్నారులకు అన్ని సేవలు చేసేది అంగన్ వాడీలు

రక్తమూలుగ మార్పిడితో వందల మందికి కొత్త జీవితం

జగిత్యాల బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో వినాయక స్వామిని దర్శించుకున్న డి.ఎస్.పి, సీఐ

దివ్యత్వానికి ప్రతిరూపం శ్రీకృష్ణ తత్వం

15, 516లు పలికిన రంగమ్మ గూడెం వినాయక లడ్డు

జగిత్యాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

బుగ్గారంలో BRS పార్టీ లో చేరిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు
