బన్సీలాల్ పేట బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్యే శ్రీగణేష్
హైదరాబాద్ వ్యాప్తంగా ప్రజల ఆధార అభిమానాలు పొందుతున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్, ఆగస్టు 11 (ప్రజా మంటలు)
శ్రావణ మాస బోనాల పండుగ ఉత్సవాల సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదివారం సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలోని బన్సీలాల్ పేట్ డివిజన్ పరిధిలోని వివిధ ఆలయాల కమిటీ సభ్యుల తో పాటు పలహారం బండి తోటే ఊరేగింపు నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఆదివారం ఉత్సవాలలో పాల్గొని సందడి చేశారు.
బోయిగూడ ఐ.డి.హెచ్ కాలనీ శ్రీ రేణుక ఎల్లమ్మ, మహంకాళి ఆలయాలలో తోపాటు, బోయగూడ ఉప్పలమ్మ దేవాలయం బన్సీలాల్ పేట్ బి.జే.ఆర్ నగర్ లో ఉన్న శ్రీ నల్ల పోచమ్మ గణపతి ఆలయం తో పాటు పలారం బండి ఫలహార బండ్ల ఊరేగింపు తోపాటు పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నిర్వాహకులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ని ఘనంగా శాలువాలతో పూలమాలలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరిని ప్రేమగా ఆప్యాయతగా పలకరిస్తూ ఈ ఉత్సవాల్లో ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజలందరి పై ఆదిశక్తి పరాశక్తి అయిన అమ్మవార్ల ఆశీర్వాదాలు అష్ట ఆయురారోగ్యాలు ప్రసాదించి ప్రజల సుఖసంతోషాలతో పాడిపంటలతో వర్ధిల్లాలి అని కోరినట్లు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మపురి ప్రెస్ క్లబ్ (ఐజేయు) అధ్యక్షునిగా మధు మహాదేవ్ ఎన్నిక

బీహార్ లో కొత్తగా 64 వేల మంది మళ్లీ ఓటరు నమోదుకు దరఖాస్తు

బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచంద్రరావును కలిసిన మర్రి

మరో చెట్టుకు పునర్జన్మను ఇచ్చిన మహంకాళి ట్రాఫిక్ పోలీసులు

తెలుగు వర్సిటి ఇంద్రజాలం కోర్సులో నేరుగా ప్రవేశం
.jpeg)
సృష్టి కేసు సిట్ కు బదలాయింపు - 25 మంది అరెస్ట్, రిమాండ్

ఆగ్నేయాసియాలో తొలి తుల్సా-ప్రో చికిత్సలు ప్రారంభించిన కిమ్స్ హాస్పిటల్స్

అత్తాపూర్ లో మ్యాచ్ ఆండ్ ప్యాచ్ బోటిక్వీన్ స్టూడియో ఓపెనింగ్

అమ్మక్కపేట్ సబ్స్టేషన్ కు అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ సోదాలు - ఉద్యోగి అరెస్టు

వర్షాలు కురుస్తున్న ప్రాంతాలలో స్కూళ్లకు సెలవులు ప్రకటించాలి - సీఎం రేవంత్ రెడ్డి

దేశంలో 4 కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులను కేంద్ర కేబినెట్ ఆమోదించిందం
.jpeg)