కేరళ తరహాలో వయోధికులకు కమిషన్ ఏర్పాటు చేయాలి
కాగజ్ నగర్ సెప్టెంబర్ 04 (ప్రజా మంటలు):
సీనియర్ సిటిజెన్లకు రాష్ట్రంలో కేరళ తరహాలో సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణా ప్రభుత్వానికి రాష్ట్ర కార్యదర్శి మార్త సత్యనారాయణ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. *నిన్ననే కేరళ ప్రభుత్వం* దేశంలోనే మొదటిసారిగా వయోవృద్దులకు సంక్షేమ కమీషన్ను ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచింది, అదే విధంగా తెలంగాణా ప్రభుత్వం కూడా సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేయాలని,దాని వల్ల సీనియర్ సిటిజెన్లకు చాలా సంక్షేమ ఫలాలు ఆలస్యం లేకుండా 40 లక్షల మందికి అంది లాభ పడతారని తెలిపారు.
ప్రస్తుత పద్దతి తో వృద్దులకు తీవ్ర నష్టం జరుగుతున్నందున దీన్ని మార్చి *సంక్షేమ కమిషన్* ఏర్పాటు చేయాలని కోరారు,కమిషన్ ఏర్పాటు చేయని పక్షంలో రాష్ట్రంలోని 40 లక్షల సీనియర్ సిటిజెన్లు ఆందోళనకు దిగవలసి వస్తుందని హెచ్చరించారు.
ఈ సందర్బంగా రాష్ట్ర కార్యదర్శి మార్త సత్యనారాయణ, నాయకులు యు.నారాయణ,పుర్క సీతారాం,కలికోట రమణయ్య,ఆకుల నాగేశ్వరావు,లక్ష్మి నారాయణ, కోటేశ్వరరావు తదితరులు ప్రకటనపై సంతకం చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జైలు నుంచి ఖైదీల పరారీ
.jpg)
ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుకు ఆకర్షణ నామినేటెడ్

గురువుల రుణం తీర్చుకోలేనిది - సర్వేపల్లి రాధాకృష్ణకు బీజేపీ నేతల నివాళులు

తల్లి తర్వాత తల్లిలా చిన్నారులకు అన్ని సేవలు చేసేది అంగన్ వాడీలు

రక్తమూలుగ మార్పిడితో వందల మందికి కొత్త జీవితం

జగిత్యాల బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో వినాయక స్వామిని దర్శించుకున్న డి.ఎస్.పి, సీఐ

దివ్యత్వానికి ప్రతిరూపం శ్రీకృష్ణ తత్వం

15, 516లు పలికిన రంగమ్మ గూడెం వినాయక లడ్డు

జగిత్యాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

బుగ్గారంలో BRS పార్టీ లో చేరిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు

కేసీఆర్ ను తిట్టడం కాదు, ప్రజలను పట్టించుకోండి - జగిత్యాల BRS నాయకుల సలహా

దాతల సహకారంతో వెలుగులోకి విద్యార్థుల ప్రతిభ _ దాతల దాతృత్వం అభినందనీయం జిల్లా విద్యాధికారి రాము
