పాఠశాల చిన్నారులచే ట్రాఫిక్ పోలీసులకు రక్షాబంధన్
జగిత్యాల ఆగస్టు 7 ( ప్రజా మంటలు)
ట్రాఫిక్ పోలీసులకు అభ్యాస స్కూల్ ,జగిత్యాల వారు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ పోలీస్ స్టేషన్ వచ్చి వారు స్కూలు చిన్నారులచేత రాఖీ పౌర్ణమి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చిన్నారులు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. జగిత్యాల పట్టణ ఇన్స్పెక్టర్ కరుణాకర్ మరియు ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ , సిబ్బంది అందరికీ కూడా రాఖీలు కడుతూ మరియు స్వీట్లు తినిపించారు.
జగిత్యాల జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ప్రతిరోజూ జగిత్యాల ట్రాఫిక్ ను నియంత్రిస్తూ ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు రోడ్డుపైన ఈ ట్రాఫిక్ ని నియంత్రిస్తూ స్కూల్ పిల్లలందరూ వారి యొక్క స్కూల్ కి సురక్షితంగా చేరుకొని విద్యను అభ్యసించి తిరిగి ఇంటికి వెళుతున్న దానిలో ట్రాఫిక్ పోలీసుల పాత్ర ఎంతో ముఖ్యమైనదిగా తెలుపుతూ రాఖీలు కడుతూ ట్రాఫిక్ పోలీసులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పండుగ నిర్వహించడం జరిగిందన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లిన స్పెయిన్ - F 35 ఒప్పందం రద్దు
.jpg)
మేఘావృతానికి కొట్టుకుపోయిన ధరాలి గ్రామం
.webp)
గాంధీ వైద్యులకు రాఖీలు కట్టిన చిన్నారులు

ఐదేళ్ళ తమ్ముడికి ప్రాణం పోసిన అక్క

విద్యుత్ ప్రమాదాల సమూల నిర్మూలనే లక్ష్యం కదిలిన విద్యుత్ యంత్రాంగం

దేవాలయానికి అడ్డంగా దుకాణాలు. దుకాణాలు తొలగించాలని భక్తుల ఆందోళన

అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాకర్మ

పండుగ పూట విషాదం నిద్రలోనే ప్రాణాలు విడిచిన యువకుడు

శ్రీ భవాని శంకర శ్రీ శ్రీనివాస ఆంజనేయ దేవాలయంలో ఘనంగా పౌర్ణమి ప్రత్యేక పూజలు

వైభవంగా యజ్ఞోపవీత ధారణలు.

17 18 వార్డులలో సీసీ రోడ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

25వ వార్డులో నూతన రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
