శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుండి నీటి విడుదల - గోదావరి పరివాహక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - ఎస్ ఈ
On
(దగ్గుల అశోక్)
పోచంపాడ్ ఆగస్ట్ 18 (ప్రజా మంటలు):
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీటితో ప్రాజెక్టు 90% నిండి, క్రమంగా నీటిమట్టం పెరుగుతుంది. ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రాజెక్టు సర్ప్లస్ వరద గేట్లు ఎత్తి గోదావరి నదిలోకి విడిచి పెడతాము. కావున ప్రాజెక్టు దిగువన గోదావరి నది పరిసర ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ సర్కిల్ పోచంపాడ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ T శ్రీనివాస్ రావు గుప్త తెలిపారు.
అలాగే పశువుల కాపర్లు, గొర్ల కాపరులు, చేపలు పట్టేవారు, రైతులు మరియు సామాన్య జనం గోదావరి నదిని దాటే ప్రయత్నాలు చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఘనంగా రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుక
Published On
By From our Reporter

130వ సవరణ రాజకీయ శుద్ధికా లేక రాజ్యాంగ మౌలికాంశాలనే మార్చడానికా?
Published On
By From our Reporter

ముల్కనూర్ నూతన ఎస్సైగా రాజు
Published On
By Kasireddy Adireddy

వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ర్యాలీ
Published On
By From our Reporter

సినిమాల్లో మహిళలకు సమానత్వం - పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు
Published On
By From our Reporter

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ - సీఎం రేవంత్ రెడ్డి
Published On
By From our Reporter

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి
Published On
By From our Reporter

వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తా - నటుడు సుమన్
Published On
By From our Reporter
1.jpeg)
ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి చిన్నారెడ్డి సంపూర్ణ మద్దతు
Published On
By From our Reporter
1.jpeg)
రేపటి నుండి శ్రీ లోక మాత పోచమ్మ తల్లి దేవాలయ 63వ వార్షికోత్సవాలు
Published On
By From our Reporter

ముంబై మోనో రైలు ప్రమాదంలో 400 మంది సురక్షితం
Published On
By From our Reporter

వాంకిడి ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
Published On
By From our Reporter
