రాష్ట్ర స్థాయి వాలీబాల్ కు చలిగల్ విద్యార్థులు ఎంపిక

On
రాష్ట్ర స్థాయి వాలీబాల్ కు చలిగల్ విద్యార్థులు ఎంపిక

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల ఆగస్టు 17 (ప్రజా మంటలు) :

జిల్లా పరిషత్ పాఠశాల బాలికలు గమ్య, గీతికలు ఆదివారం జగిత్యాల మినీ స్టేడియం లో జరిగిన జిల్లా అండర్ 15 వాలీబాల్ ఎంపిక పోటీలలో పాల్గొని ప్రతిభ కనబరిచి రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రాహీంపట్నంలో 18,19 తేదీలలో జరుగనున్న రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక అయినారని పాటశాల ప్రధానోపాధ్యాయులు - లతాదేవి తెలిపారు.

ఎంపికైన విద్యార్థులను మరియు పిడి. వెంకట లక్ష్మి, ప్రధానోపాధ్యాయులు ,ఉపాద్యాయులు అభినందించారు.

Tags

More News...

National  State News 

ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీజేపీ పార్లమెంటరీ కమిటీ సమావేశం

ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీజేపీ పార్లమెంటరీ కమిటీ సమావేశం వెంకయ్య నాయుడు, వసుంధర రాజే, రాజనాథ్ సింగ్ ల పేర్లు పరిశీలన న్యూ ఢిల్లీ ఆగస్ట్ 17: న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర...
Read More...
National  State News 

ప్రధాన మంత్రి కొత్త కార్యాలయం -వచ్చే నెలలో ప్రారంభం

 ప్రధాన మంత్రి కొత్త కార్యాలయం -వచ్చే నెలలో ప్రారంభం న్యూ ఢిల్లీ ఆగస్ట్ 17:   ప్రధాన మంత్రి కార్యాలయం అంటే PMO ఇప్పుడు కొత్త భవననంలోకి మారబోతోంది. ప్రస్తుతం PMO సౌత్ బ్లాక్‌లో ఉంది కానీ వచ్చే నెలలో PMO ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్‌కు మారుతుంది. స్వాతంత్రం వచ్చిన 78 ఏళ్లకు కొత్త కార్యాలయంలోకి పీఎంఓ మారబోతోంది. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కింద నిర్మించబడిన ఈ కొత్త...
Read More...
National  State News 

ఓటరు జాబితా శుద్దీకరణ బాధ్యత రాజకీయ పార్టీలదే - ఎన్నికల కమీషన్

ఓటరు జాబితా శుద్దీకరణ బాధ్యత రాజకీయ పార్టీలదే - ఎన్నికల కమీషన్ బిజూ జనతాదళ్ కానీ అఖిలేష్ కానీ అఫిడవిట్ సమర్పించలేదు?  బూత్ లెవెల్ లో ఉన్న రాజకీయ పార్టీల ల నాయకులు ఏంచేస్తున్నారు?  ఎన్నికలజరిగిన 45 రోజుల్లో ఎందుకు ఫిర్యాదు చేయలేదు?  7 రోజుల్లో రాహుల్ క్షమాపణ చెప్పాలి? ఎన్నికల ప్రధాన కమిషనర్ ఙ్ఞానేష్ కుమార్  న్యూ డిల్లీ ఆగస్టు 17: బీహార్‌లో ఓటర్ల జాబితాల స్పెషల్...
Read More...
National  Local News  State News 

రాష్ట్ర స్థాయి వాలీబాల్ కు చలిగల్ విద్యార్థులు ఎంపిక

రాష్ట్ర స్థాయి వాలీబాల్ కు చలిగల్ విద్యార్థులు ఎంపిక (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల ఆగస్టు 17 (ప్రజా మంటలు) : జిల్లా పరిషత్ పాఠశాల బాలికలు గమ్య, గీతికలు ఆదివారం జగిత్యాల మినీ స్టేడియం లో జరిగిన జిల్లా అండర్ 15 వాలీబాల్ ఎంపిక పోటీలలో పాల్గొని ప్రతిభ కనబరిచి రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రాహీంపట్నంలో 18,19 తేదీలలో జరుగనున్న రాష్ట్ర...
Read More...
Local News 

వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన పోలీసు అధికారులు

వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన పోలీసు అధికారులు జగిత్యాల ఆగస్టు 16 ( ప్రజా మంటలు) జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో వరద ప్రభావిత పరిస్థితులను జిల్లా పోలీస్ అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించారు జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  ఆదేశాల మేరకు, స్థానిక పోలీస్ అధికారులు గోదావరి నది పరివాహక ప్రాంతాలు, చెరువులు, వాగులు, వంతెనలు మరియు ప్రధాన రహదారులను...
Read More...
Local News 

శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో మర్రి పురూరవరెడ్డి

శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో మర్రి పురూరవరెడ్డి సికింద్రాబాద్, ఆగస్ట్ 16 (ప్రజామంటలు): మోండా మార్కెట్ శ్రీసాయిబాబా ఆలయాన్ని శనివారం రాష్ర్ట బీజేపీ యువ మోర్చా నాయకులు మర్రి  పురూరవరెడ్డి సందర్శించారు. శ్రీకృష్ణాష్టమి సందర్బంగా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన ఇద్దరు కూతుర్లతో కలసి ఆయన బాబాను దర్శించుకున్నారు. ఈసందర్బంగా ఆలయ ఆవరణలో భక్తులకు పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ...
Read More...
Local News 

స్కందగిరి లో ఆది కృత్తిక పాల్గుడ ఉత్సవాలు

స్కందగిరి లో ఆది కృత్తిక పాల్గుడ ఉత్సవాలు శ్రీసుబ్రహ్మాణ్యస్వామివారికి క్షీరాభిషేకం, లక్షార్చన    మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం సికింద్రాబాద్, ఆగస్ట్ 16 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని స్కందగిరి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో శనివారం ఆది కృత్తిక  పాల కావడి  ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.  ఉదయం నుంచి వందలాది మంది భక్తులు ఆలయానికి చేరుకొని భుజాన పాల కావడి ధరించి గిరిప్రదక్షిణలు చేశారు....
Read More...
Local News 

బేగంపేట లో వాజ్ పేయి వర్థంతి

బేగంపేట లో వాజ్ పేయి వర్థంతి సికింద్రాబాద్, ఆగస్ట్ 16 (ప్రజామంటలు): భారత రత్న , దివంగత మాజీ ప్రధాని  అటల్ బిహారీ వాజ్ పేయి7 వ వర్ధంతిని శనివారం  బేగంపేట్ బిజెపి కార్యాలయంలో నిర్వహించారు. రాష్ర్ట బీజేపీ యువమోర్చా నాయకులు మర్రి పురూరవరెడ్డి వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అటల్ బిహారీ వాజ్ పేయి దేశానికి చేసిన సేవలను...
Read More...
Local News  State News  Spiritual  

యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు

యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు   (రామ కిష్టయ్య సంగన భట్ల) ధర్మపురి క్షేత్ర దేవస్థాన అంతర్గతంగా ఉన్న యమ ధర్మరాజు మందిరంలో శుక్ర వారం భరణీ నక్షత్ర సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఇక్కడి యమ ధర్మరాజు మందిరం, విశేష ప్రాధాన్యతను సంతరించు కుంది. భారతావని లోనే అరుదుగా, అపు రూపంగా, క్షేత్రంలో వెలసిన "యమ ధర్మరాజును దర్శిస్తే", "యమపురి" ఉండబోదని...
Read More...
Local News  Spiritual  

ఇబ్రహీంపట్నం మండల వ్యాప్తంగా ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

ఇబ్రహీంపట్నం మండల వ్యాప్తంగా ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఇబ్రహీంపట్నం ఆగస్టు 16 ( ప్రజా మంటలు దగ్గుల అశోక్): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంతో పాటు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో శనివారం శ్రీ కృష్ణా జన్మ ష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని మహిళలు తమ చిన్నారులతో కలిసి ఆలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. తమ చిన్నారులను కన్నయ్య,...
Read More...
Local News 

ధర్మపురి లక్ష్మీ నర్సింహా స్వామిని దర్శించుకున్న నిజమాబాద్ అర్బన్  మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్త

ధర్మపురి లక్ష్మీ నర్సింహా స్వామిని దర్శించుకున్న నిజమాబాద్ అర్బన్  మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్త ధర్మపురి ఆగస్టు 16 (ప్రజా మంటలు): లక్ష్మీ నర్సింహా స్వామిని నిజమాబాద్ అర్బన్  మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్త బిగాల, సోదరుడు బి ఆర్ ఎస్ ఎన్ ఆర్ ఐ ప్రతినిధి మహేష్ గుప్త బిగాల దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  బి ఆర్ఎస్ హయంలో తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి...
Read More...
National  State News 

ఈ నెల 19 - 20 తేదీలలో RSS అత్యవసర సమావేశం

ఈ నెల 19 - 20 తేదీలలో RSS అత్యవసర సమావేశం బీజేపీ పెద్దలను కలవరపెడుతున్న RSS సమావేశం న్యూ డిల్లీ ఆగస్ట్ 16: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) 2025 ఆగస్టు 19-20 తేదీలలో న్యూ ఢిల్లీలో జరిగే సమావేశం ఒక అత్యవసర ఆర్థిక సమూహ సమావేశం నిర్వహిస్తుంది. ఈసమావేశం ఏర్పాటుపై బీజేపీ ఉన్నత వర్గాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఎజెండా అంశాలు ఏవైనా, నిన్నటి...
Read More...