ఆగస్టు 6న ధర్మపురిలో జరిగే వికలాంగుల దివ్యాంగుల మహాసభ విజయవంతం చేయండి-ఉమ్మడి జిల్లా ఇన్చార్జి VHPS జాతీయ అధ్యక్షులు గోపాల్
ధర్మపురి ఆగస్టు 3 (ప్రజా మంటలు)
జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ధర్మపురి మండల అధ్యక్షులు చందోలి శ్రీనివాస్ మాదిగ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆగస్టు 6న ఆసరా పెన్షన్లు పెంపు కొరకు ధర్మపురి మరియు చొప్పదండి నియోజకవర్గ వృద్ధుల, వికలాంగుల మహా గర్జన సన్నాహక సదస్సుకు ముఖ్య అతిథిగా పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ వస్తున్న సందర్భంగా ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం నిర్వహించారు.
ముఖ్య అతిథులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి వి హెచ్ పి ఎస్ జాతీయ అధ్యక్షులు గోపాల్ హాజరై వారు మాట్లాడుతూ
ఎన్నికల హామీ ప్రకారం వికలాంగుల పెన్షన్ 6000/-, ఇతర ఆసరా పెన్షన్లు 4000/-, తీవ్ర వైకల్యం గల వికలాంగులకు 15000/-లు వెంటనే ఇవ్వాలి. హామీ ఇచ్చిన తేది నుండి బకాయిలతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 6న ధర్మపురిలో జరిగే వికలాంగుల దివ్యాంగుల మహాసభ విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు కాంతమ్మ
ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు, దుమల.గంగారాం మాదిగ, ఎంఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి అరికెళ్ల సతీష్ మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు బోనగిరి కిషన్, ఎమ్మార్పీఎస్ ధర్మపురి నియోజకవర్గ అధ్యక్షులు చిర్ర లక్ష్మణ్ మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు రాగిళ్ల రవికుమార్. దివ్యాంగుల మండల నాయకులు జక్కల మల్లేశం ఆవునూర్ గంగారం తిరుపతి తదితరు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
నేడు ప్రొ.జయశంకర్ సార్ జయంతి

విశ్వాసానికి ప్రతీక శునకం నిఘానేత్రం.

రుణం వసూలు పై ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు నిర్వాకం. - మహిళా కమిషన్ కు ఫిర్యాదు
.jpeg)
జర్నలిస్ట్ అక్రమ నిర్బంధంపై సీపీకి జర్నలిస్టుల పిర్యాదు

ఆకతాయిలకు అడ్డాగా పిట్టల బస్తి కమ్యూనిటీ హాల్

పర్యావరణ హితమైన సోలార్ ఇందన ఉత్పత్తిపై వినియోగదారులు దృష్టి పెట్టాలి ఎన్పీడీసీఎల్ ఎస్ ఈ బి. సుదర్శనం

ఘనంగా జిల్లా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్

సెల్ ఫోన్ లో కాలేశ్వరం పవర్ ప్రజెంటేషన్ తిలకి స్తూ రోడ్డుపై ఆందోళన చేస్తున్న బి ఆర్ఎస్ శ్రేణులు

మన్నెగూడెం రైతు వేదికలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగు ఉద్యానవన పంటలు పథకాల పై అవగాహన

ఫిష్ వెంకట్ అకాల మరణం బాధను కలిగించింది.- సోను సూద్

ప్రజావాణితోనే ఆర్జీలకు సత్వర పరిష్కారం జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,
