ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి
సికింద్రాబాద్, జూలై 10 (ప్రజామంటలు) :
ఉద్యోగులు తమ విధులు నిర్వర్తిస్తూనే మరో వైపు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే.శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సెంట్రల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్ జన్మదిన వేడుకల సందర్బంగా గురువారం టీఎన్జీవో నాయకులు గాంధీ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం బంగారు మైసమ్మ ఆలయ ఆవరణలో వివిద మొక్కలను నాటారు. కార్యక్రమంలో టీఎన్జీవో గాంధీ యూనిట్ ప్రెసిడెంట్ జీ.ప్రభాకర్,సెక్రటరీ ప్రసన్న ఆనంద్, ట్రెజరర్ శ్రావన్ కుమార్, ప్రతినిధులు కలీమ్,జనార్థన్, సరళ బాయి,విజయలక్ష్మీ,భావన బాయి, ఆశ్రఫ్,సరిత,సోనియా, రోహిత్ , ఆకాశ్, పుట్ట శ్రీనివాస్,మక్సూద్,శ్రీరామ్,శ్రీను,సంగీత, ముఖ్య అతిథిగా హైదరాబాద్ జిల్లా సెక్రటరీ కూరాడి శ్రీనివాస్, వైధిక్ శాస్ర్త ఈసీ మెంబర్ శ్రీధర్, ఈఎన్టీ ప్రెసిడెంట్ తూముకుంట రాజు, ఈఎస్ఐ అసోసియేట్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్,డెంటల్ ఆసుపత్రి ప్రెసిడెంట్ హరీష్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

కిమ్స్-సన్షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు

ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి

ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం'

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు

జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ అధ్యక్షునిగా చీటీ శ్రీనివాస్ రావు
