బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..
*ఒకే టెంపుల్ కు రెండేసి సార్లు నిధులు
On
ఎండోమెంట్ మినిస్టర్ సురేఖకు ఫిర్యాదు
సికింద్రాబాద్, జూన్ 18 (ప్రజామంటలు):
హైదరాబాద్ సిటీలోని బోనాల జాతరకు సంబంధించి 150 డివిజన్లలోని ఆయా ఆలయాలకు ప్రభుత్వం ఇచ్చే నిధులు పక్కదారి పడుతున్నాయని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ అచ్యుత రమేష్ బుధవారం దేవాదాయ మంత్రి కొండ సురేఖను కలసి వినతిపత్రం ఇచ్చారు. ఒకే ఆలయానికి కొందరు రెండేసి కమిటీల పేరున ఎండోమెంట్ డిపార్ట్ మెంట్ కు దరఖాస్తు చేసుకొని, మల్టిపుల్ గా ప్రభుత్వ నిధులను అక్రమంగా పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇందుకు స్పందించిన మంత్రి సురేఖ దీనిపై విచారణ జరిపించి, చర్యలు తీసుకోవాలని ఎండోమెంట్ కమిషనర్ ను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో బన్సీలాల్ పేట డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఐత చిరంజీవి, నాయకులు అరుణ్ కుమార్, సాయి సందీప్ పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు
Published On
By Siricilla Rajendar sharma

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం
Published On
By Special Reporter

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు
Published On
By Special Reporter

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత
Published On
By Siricilla Rajendar sharma

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి. -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి
Published On
By Siricilla Rajendar sharma

దశాబ్దం తర్వాత నెరవేరుతున్న పేదల సొంతింటి కల
Published On
By Special Reporter

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్
Published On
By Special Reporter

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్
Published On
By Special Reporter

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..
Published On
By Special Reporter

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు
Published On
By Special Reporter

గల్ఫ్ అడ్వైజరి బొర్డ్ కు చాంద్ పాషా విజ్ఞప్తి
Published On
By Special Reporter
