గల్ఫ్‌ అడ్వైజరి బొర్డ్‌ కు చాంద్ పాషా విజ్ఞప్తి 

On
గల్ఫ్‌ అడ్వైజరి బొర్డ్‌ కు చాంద్ పాషా విజ్ఞప్తి 

టిపిసిసి, ఎన్‌.ఆర్‌. సెల్‌ (కన్వీనర్‌), .షేక్‌ చాంద్‌ పాషా గల్ఫ్ సలహా బోర్డును, గల్ఫ్ లో మృతి చెందిన కార్మికులకు చెల్లించాల్సిన పరిహారం గత కొన్ని సంవత్సరాలుగా అందడం లేదని, గత ప్రభుత్వాల ఉత్తర్వులమేర చెల్లించాల్సిన మొత్తాన్ని వెంటనే చెల్లించేట్లుగా ప్రభుత్వానికి సూచించాలని కోరారు.

 ఎన్‌.ఆర్‌.ఐ గల్ఫ్‌ అడ్వైజరీ బొర్డు మీటింగ్‌లో ఈ క్రింద పొందు పర్చిన సూచనలు బొర్డు మీటింగ్‌లో ప్రతి పాదించాలని చాంద్ పాషా కోరారు.. 
1.    చాలా రిజిష్టర్డ్‌ మరియు నాన్‌ రిజిష్టర్డ్‌ రిక్రూటింగ్‌ ఎజెన్సిలు వాళ్ల వాళ్ల సబ్‌ ఏజెంట్స్‌ ద్వారా పాస్‌ పోర్టులు సేకరించి వాళ్లకు వీరు స్కిల్‌ ట్రేయినింగ్‌ ఇప్పిస్లామని ఫేక్‌ ట్రేయినింగ్‌ సెంట్‌ర్‌ల నుండి సర్టిఫికేట్‌లు తెప్పించి వాల్లను స్కిల్డ్‌ వర్కర్‌లుగా పంపిస్తున్నారు. వీరు బయట దేశంలో కంపెనీలలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇట్టి రిజిష్టర్డ్‌ మరియు ఆన్‌ రిజిష్టర్డ్‌ రిక్రూటింగ్‌ ఎజేన్సిస్‌ల పై ప్రొటెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఎమిగ్రెంట్స్‌ వారు తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. వీళ్లపై సరిjైున మానిటరింగ్‌ లేక ఈ ఫేక్‌ రిజిష్టరింగ్‌ ఎజెన్సిస్‌ రెచ్చి పోతున్నాయి. వీరిపై తరచుగా  సి.ఐ.డి డిపార్ట్‌మెంట్‌ ద్వారా మానిటరింగ్‌ చేపట్టాలి. 


2. చాలా ఎజెన్సీలు రకరకాల విసాలు, జాబ్‌ విసా, విసిట్‌ నుండి ఎంప్లయిమెంట్‌ విసా, ఆజాద్‌ విసా, ఫ్రీ విసా, ట్రాన్సిట్‌ విసా అని ఎమిగ్రెంట్‌ వర్కర్‌లను మొసాలకు గురిచేస్తున్నారు. ఇటువంటి రకరకాల విసాలు ఇస్లున్న ఎజెన్సిల లైసెన్స్‌లు త్వరగా రద్దు చేయాలి. ఇటువంటి ఎజెన్సిలపై ప్రొటెక్టర్‌ ఆఫ్‌ ఎమిగ్రెంట్‌, రాష్ట్ర సి.ఐ.డి ద్వారా ప్రతి జిల్లా కేంద్రంలో తనిఖీలు నిర్వహించాలి. 

IMG-20250618-WA0001
3. ఎందరో ఎజెంట్లు సరైన అర్హత మరియు రిక్రూట్‌మెంట్‌ అవగాహన లేకుండా వేరే డిగ్రీ హోల్డర్స్‌ పేరు మీద లైసెన్స్‌లు తీసుకొని (రిక్రూట్‌మెంట్‌ లైసెన్స్‌ పొందుటకు కొరకు డిగ్రీ తప్పనిసరి) రక రకాల మొసాలకు పాల్పడుచున్నారు. ఎందరో ముగిసిన (ఎక్సైర్‌) లైసెన్స్‌లపైన సస్పెండ్‌ లైసెన్స్‌ పైనా కూడా బిజినెస్‌ నిర్వహిస్తున్నారు. వీరిపై కూడా ఎల్లప్పుడు రాష్ట్ర సి.ఐ.డి మానిటరింగ్‌, పోలీస్‌ వారి నిఘా ఉండాలి. 


4. రిక్రూట్‌మెంట్‌ ఎజెన్సీలు వారు పంపేముందు అభ్యర్తుల యొక్క అర్హతలను బట్టి వారికి ఇక్కడే ముందస్తు ట్రైనింగ్‌ ఇప్పించాలి. దీంతో ఎంప్లాయిమెంట్‌ వర్కర్‌లు ఎలాంటి ఇబ్బందులకు గురికారు. మరియు ప్రవాసి బారతీయ భీమా యోజన (పి.బి.బి.వై) ఇన్సూరెన్స్‌ పాలసి కవరేజ్‌ ప్రస్తుతం రూ॥ 10,00,000/` (రూపాయలు పది లక్షలు) గా వుంది. ఇప్పుడు లిబియా దేశంలో ప్రవాస భారతీయులకు రూ॥ 25,00,000/` (ప్రమాద భీమా) దీన్ని 2012 సం॥లో కేంద్ర ప్రభుత్వం అమోదించింది. అయితే ఇదే రూ॥ 25,00,000/` ప్రమాద భీమా సౌకర్యం అన్ని గల్ఫ్‌ దేశాలకు వర్తింపజేయాలి. 


5. 2006 సం॥లో యు.ఎ.ఇ ప్రభుత్వం ఆమ్నెస్టి ప్రకటిఆంచింది. దీని ప్రకారం ఎవరైతే ఇల్లిగల్‌గా వున్నారో వాల్లందరిని వారి వారి దేశాలకు పంపించింది. అప్పటి యు.పి.ఎ`1 ప్రభుత్వంలో వీరికి ఉచిత ప్రయాణ టికెట్లు పంపించింది. వీరందరికి 2007 సం॥లో అప్పటి శ్రీ డా॥ వై.ఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గారి ప్రభుత్వం ఒక లక్ష (రూ॥ 1,00,000/`) ఆర్తిక సహయం జి.ఒ నెం. 256 ద్వారా ప్రకటించి మొదటి విడతగా 29 మందికి ప్రభుత్వం 2009 లో లక్ష రూపాయల చెక్కును మొదటి అసెంబ్లీ సమావేశంలోనే పంపణీ చేయడం జరిగింది. ఇదే జి.ఒ 256 ను ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ లో 2014 వరకు కొనసాగించారు. మళ్లి 2019 ఎలక్షన్స్‌లో రూ॥ 5,00,000/` ఆర్థిక సహయం గల్ఫ్‌లో మృతి చెందిన కుటుంబాలకు ఇస్తామని హామి ఇచ్చారు. ఇప్పుడు 2023 అసెంబ్లీ ఎలక్షన్‌ కాంగ్రెస్‌ పార్టీ మానిఫెస్టోలో రూ॥ 5,00,000/` పరిహరం ఇస్తామని ప్రకటించారు. దీని ప్రకారం తేది: 07`12`2023 తర్వాత గల్ఫ్‌లో మరణించిన వారందరికి రూ॥ 5,00,000/` ఆర్థిక సహయం ఇవ్వడం జరుగుతుంది. ఇట్టి రూ॥ 5,00,000/` పరిహరం కనీసం సగబాగం రూ॥ 2,50,000/` 2007 లో పాసైన జి.ఒ 256 వారికి కూడా వర్తింపచేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. 


పైన పేర్కొనబడిన అన్ని సమస్యలకు పరిష్కార మార్గం ఈ క్రింద పేర్కొనబడిన వ్యవస్థలను ఇప్పుడు మీ ఆద్వర్యంలో రూపొందించాలి. 
ఎన్‌.ఆర్‌.ఐ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇట్టి శాఖ డా॥ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రవాస ఆంధ్రుల శాఖ మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు  నియమితులయ్యారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో కూడా అదే ఎన్‌.ఆర్‌.ఐ మంత్రిత్వ శాఖను కొనసాగించాలి. 
2006 లో అప్పటి డా॥ వైఎస్‌.ఆర్‌ ప్రభుత్వ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఒ.ఎమ్‌.కాప్ అనే  సంస్థను స్థాపించి గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు నిరుద్యోగ యువతకు అవగాహన సదస్తులు నిర్వహించి వారికి 3 నెలలు ఉచిత బోజన సౌకర్యం కల్పిస్తు స్కిల్డ్‌ ట్రైనింగ్‌ ఇప్పించి బయటకు పంపడం జరిగింది.

అప్పట్లో అన్‌ స్కిల్డ్‌ లేబర్‌ విసా మరియు మజ్రా (గొర్రెల కాపలి) మరియు విసిట్‌ విసాలు బ్యాన్‌ చేయడం జరిగింది. ఇదే విదానం ఇప్పుడూ కొనసాగించాలి. ప్రస్తుత ప్రభుత్వ ఆద్వర్యంలో టామ్‌కామ్‌ (ుూవీజూవీ) నడుస్తుంది. ఇది అనుకున్న స్థాయిలో పనిచేయక నిరుద్యోగులకు ఎలాంటి శిక్షణలు ఇవ్వక రిక్రూట్‌మెంట్‌ ఎజెన్సీలతో కుమ్మక్కైనారు. కాబట్టి ుూవీజూవీ గత 10 సం॥ల కార్యకలపాలపై సి.ఐ.డి ద్వారా విచారణ జరిపించి ఇక నుండి అయినా నిరుద్యోగులకు ఎలాంటి ఖర్చులు గాని డబ్బులు వసూలు చేయకుండా వారిని విదేశాలకు పంపించాలి. దీన్ని ఇప్పటి ఎన్‌.ఆర్‌.ఐ మంత్రిత్వ శాఖ పకడ్బందిగా అమలు చేయాలి. 
ుూవీజూవీ వ్యవహరాల్లో ఎన్‌.జి.ఒలు కాని ఇతర సంఘాలు కాని ఎలాంటి జోక్యం వుండకూడదు. దీన్ని ప్రభుత్వ యంత్రాంగం ద్వారా అంటే జిల్లా కలెక్టర్‌లు మరియు మండల స్థాయిలో యం.డి.ఒ గారి ఆద్వర్యంలోనే నిర్వహించాలి. ప్రతి నియోజకవర్గ ఎం.ఎల్‌.ఎ లకు కార్యక్రమాలపై దృష్టి సారించాలి.
గల్ఫ్‌లో ప్రమాదంలో మరణించేవారు అంటే రోడ్డు ప్రమాదాలలో, పని స్థలంలో ప్రమాదాలలో మరణించిన వారి ఇస్సూరెన్స్‌ క్లైం లు ఇవ్వకుండా సంవత్సరాలు గడుస్తున్నాయి. దీనిలో ఇండియన్‌ ఎంబసీ ఆధికారులకు అక్కడి ప్రభుత్వాలు సహకరించడం లేదు. ఉదాహరణకు 5 కేసుల తమరి ముందు ఉంచుతున్నాను. 15 రోజుల క్రితం ప్రజావాణిలో 13 కేసులు కేస్‌ స్టడీ కొరకు ఇవ్వడం జరిగింది. ఇట్టి విషయం మీతో చర్చించడం జరిగింది. ప్రత్యేకంగా ఇట్టి విషయాన్ని మీ కమిటి మీటింగ్‌లో చర్చించగలరు. 
పైన పేర్కొన్న అంశాలను పకడ్బందీగా అమలు చేయాలంటే రాష్ట్ర స్థాయిలో ఎన్‌.ఆర్‌.ఐ కమిషన్‌ను స్థాపించి, దీనికి ఐ.పి.ఎస్‌ స్థాయి అధికారిని నియమించాలి. వీరి ఆద్వర్యంలో ప్రతి జిల్లాకు ఒక ఎన్‌.ఆర్‌.ఐ పోలీస్‌ స్టేషన్‌, ఎన్‌.ఆర్‌.ఐ కోర్టు ప్రత్యేకంగా ఏర్పరచాలి. ఎమిగ్రేషన్‌ చట్టం 1983 రూల్స్‌ Ê రెగ్యులేషన్స్‌ క్రింద చట్టాలను ఉల్లంఘించిన ట్రావెల్‌ ఎజెన్సిలపై ఎన్‌.ఆర్‌.ఐ పోలీస్‌ శాఖ వాళ్లే చర్యలు చేపట్టాలి. ఇందులో సివిల్‌ పోలీస్‌ వాళ్లకు ఎలాంటి జోక్యం వుండకూడదను చాంద్ పాషా కోరారు.

 

Tags

More News...

Local News 

రూ.303 కోట్లను తేవడంలో  కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

రూ.303 కోట్లను తేవడంలో  కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది సికింద్రాబాద్ జూలై 09 (ప్రజా మంటలు):  ఎలివెటెడ్ కారిడర్ విషయంలో 303 కోట్ల రుపాయలు తీసుకరావడంలో బీజేపీ నేతల ప్రయత్నాలు ఫలించాయని..ఇందులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీఈటల రాజేందర్ కృషితో పాటు సైనికులుగా తమ ప్రయత్నం ఉందని కంటోన్మెంట్ బోర్డు నామినేట్ మాజీ సభ్యుడు రామకృష్ణ స్పష్టం చేశారు. కేంద్రం ఖాతా లో జమ...
Read More...
Local News 

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్  సికింద్రాబాద్ జూలై09 (ప్రజామంటలు) : రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ ఏరియాలో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం తీసుకున్న భూములకు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన 303 కోట్లను కంటోన్మెంట్ బోర్డుకు వచ్చేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేశారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పేర్కొన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ..రాష్ర్ట ప్రభుత్వం దగ్గర...
Read More...
Local News  State News 

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ గొల్లపల్లి (మేడిపల్లి) జూలై 9 (ప్రజా మంటలు):    మేడిపల్లి మండల పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గామాడ శ్రీధర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఎస్ఐ గా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా స్టేషన్ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, శాంతి భద్రతలను మెరుగుపరిచేందుకు
Read More...
Local News 

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి సికింద్రాబాద్ జూలై 09 (ప్రజామంటలు) : పద్మారావునగర్ లోని డాక్టర్ సాయి కుమార్ వ్యాధి నివారణ్ ఆశ్రమ్ లో శ్రీసాయి సప్తాహ ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఆరవ రోజు బుధవారం శ్రీసాయి బాబా ఆలయంలో శ్రీసాయి నరసింహాస్వామి  సేవ నిర్వహించగా, వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈసందర్బంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. సాయంత్రం ఆలయ ఆవరణలో...
Read More...
Local News  State News 

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు. సికింద్రాబాద్, జూలై 09 (ప్రజామంటలు) : కల్తీ కల్లు తాగిన ఘటనలో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీతారాం(47) అనే వ్యక్తి మృతి చెందాడు. సోమవారం రోజు కల్లు తాగిన సీతారాం ఇంటికి వచ్చిన తర్వాత వాంతులు విరోచనాలు కావడంతో అదే రోజున అరుంధతి ఆసుపత్రికి వెళ్ళినట్లు అతని భార్య అనిత తెలిపారు. గాంధీ ఆసుపత్రికి...
Read More...
Local News 

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ 📍 భీమదేవరపల్లి మండలం, జూలై 9 (ప్రజామంటలు) 🌿 ఆషాడ మాసం చివరదశలో భక్తి, ఆనంద, స్నేహ బంధాలతో సాగిన ఓ మధుర ఘట్టం… భీమదేవరపల్లి మండలంలోని ముత్తారం గ్రామ మహిళలు సంప్రదాయ పద్ధతిలో వనభోజనాలను నిర్వహించారు. ప్రకృతి ఒడిలోని హరితవనంలో ఆటపాటలతో, మిఠపలుకులతో, హాస్యాలతో వెలిగిన ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికీ మరిచిపోలేని అనుభూతిగా...
Read More...
Local News  State News 

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ పక్కదారి పట్టిన నిధులను రికవరీ చేయాలని కాంగ్రెస్ నేతల డిమాండ్ సికింద్రాబాద్  జూలై 09 (ప్రజా మంటలు): ఆషాడ బోనాల జాతరను ఆయా ఆలయాల్లో ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఆయా ఆలయాలకు అందించే నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. ఈమేరకు ఇటీవల బన్సీలాల్ పేట డివిజన్ లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఐత చిరంజీవి బోనాల జాతర చెక్కులు...
Read More...
Local News  State News 

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113) జగిత్యాల, జులై 08 (ప్రజా మంటలు) : కాంగ్రెస్ పాలనలో ఎరువులకు కూడా కరువు ఉండడం విచారకరం అని జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. జిల్లాలో రైతులు ఎదురుకుంటున్న యూరియా సమస్య కొరత తీర్చాలని, పెంచిన యూరియా బస్తా ధర...
Read More...
Local News 

పద్మారావునగర్ లో  శ్రీసాయి ధన్వంతరీ సేవ

పద్మారావునగర్ లో  శ్రీసాయి ధన్వంతరీ సేవ సికింద్రాబాద్, జూలై 08 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ పద్మారావునగర్ లోని డాక్టర్ సాయి వ్యాధి నివారణ ఆశ్రమ్ లో జరుగుతున్న శ్రీసాయి సప్తాహం లో భాగంగా మంగళవారం శ్రీసాయి ధన్వంతరీ సేవ ను ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా సద్గురు శ్రీశ్రీసాయి కుమార్ జీ  సాయిబాబా సన్నిధానంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన సత్సంగ్ లో...
Read More...
Local News 

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు సికింద్రాబాద్ జూలై 08 (ప్రజామంటలు): బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ దేవస్థాన హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. మే 14 నుంచి జూలై 7 వరకు హుండీల ద్వారా భక్తులు సమర్పించిన మొత్తం కానుకలు రూ 87,24,602 ఆదాయం వచ్చిందని  ఆలయ ఈవో పి.మహేందర్ గౌడ్ తెలిపారు. జనరల్ హుండీల ద్వారా రూ86,18, 047 ఆదాయం...
Read More...
Local News 

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం 

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం  సికింద్రాబాద్ జూలై 08 (ప్రజామంటలు): అమెరికా లో ఆగస్ట్ నెలలో నిర్వహించే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ 25 వసంతాల సెలబ్రేషన్స్ కు రావాలని టీడీఎఫ్ ప్రతినిధులు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వాన లేఖ అందజేశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనడంతో పాటు తర్వాత తెలంగాణ అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపడుతున్న టీడీఎఫ్ ను మంత్రి...
Read More...
National  Local News  State News 

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  జూలై 17న నిర్వహించబోయే రైల్ రోకో ట్రైలర్ మాత్రమే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును కేంద్రం తక్షణమే ఆమోదించాలి 42 శాతం రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయవచ్చు దేశమంతా రాజ్యాంగం పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి చెప్పి జీవో ఇప్పించాలి -  న్యూ ఢిల్లీ జూలై 08:...
Read More...