ఆట పాటలతో విద్యాబోధన మంచి ఫలితాలను ఇస్తుంది
On
సికింద్రాబాద్ జూన్ 07 (ప్రజామంటలు) :
నిర్బంధంగా కాకుండా చిన్నారులకు ఆట, పాటలతో చదువును చెబితే , చక్కటి ఫలితాలు వస్తాయని కృష్ణవేణి గ్రూప్ చైర్మన్ సంగని రాజు అన్నారు. శనివారం భోలక్ పూర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కేటీఎస్–కిడ్జ్ ప్లే స్కూల్ ను ఆయన ప్రారంభించారు. అధునాతన సౌకర్యాలతో, చిన్న పిల్లల అభిరుచులకు అనుగుణంగా అన్ని వసతులతో ప్లేస్కూల్ ను ఏర్పాటు చేసిన స్కూల్ నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈసందర్బంగా చిన్నారుల పేరేంట్స్ తరగతి గదులు, ప్లే ఏరియా లను సందర్శించి, సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ మంచాల శ్రీనివాసులు, టీచర్లు, స్కూడెంట్స్ పేరేంట్స్ , సిబ్బంది పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఏ నిమిషానికి ఏమీ జరుగునో..ఎవరు ఊహించేదరు..? గాంధీకి చాతీ నొప్పితో వచ్చిన యువకుడు
Published On
By Special Reporter

ట్రాజెడీగా మారిన హనీమూన్ జర్నీ...
Published On
By Special Reporter
.jpg)
మహిళా ఎస్సై పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
Published On
By Special Reporter

జిల్లాలో ప్రశాంత వాతావరణంలో బక్రీద్ - ఈద్గాలు, మసీదుల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

రేపు ఉచితంగా ఆస్తమా నివారణ ఆయుర్వేద ఔషధం
Published On
By Special Reporter

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
Published On
By Special Reporter

గాంధీ ఆసుపత్రిలో నిలిచిపోయిన నీటి సరఫరా
Published On
By Special Reporter

కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను కించరిచి, మోసం చేసింది - ఎమ్మెల్సీ కవిత
Published On
By Special Reporter

ఆట పాటలతో విద్యాబోధన మంచి ఫలితాలను ఇస్తుంది
Published On
By Special Reporter

ప్రభుత్వంకు కృతజ్ఞతలు -టీ.పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్
Published On
By Special Reporter

బక్రీద్ పండుగ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు
Published On
By Special Reporter

గాంధీలో అభయ సపోర్ట్ సెంటర్ ప్రారంభం
Published On
By Special Reporter
