మహిళా ఎస్సై పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
On
బిజెపి నాయకురాలు ఎం. రాజేశ్వరి
సికింద్రాబాద్, జూన్ 07 (ప్రజా మంటలు):
ఖమ్మం జిల్లాలో కల్లూరు ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న హరితపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం హేయమైన చర్య అని ఇట్టి సంఘటనను ప్రతి ఒక్కరు ఖండించాలని బిజెపి రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి డిమాండ్ చేశారు.
మెట్టుగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేశ్వరి మాట్లాడుతూ ...తాగిన మత్తులో హోటల్ యాజమాన్యం మరియు సిబ్బందితో గొడవ పడుతున్న సమయంలో గొడవను ఆపడానికి అక్కడికి వెళ్లిన కల్లూరు మహిళా ఎస్సై హరితపై కొందరు కాంగ్రెస్ నాయకులు అధికార మదంతో దాడిచేసి బెదిరింపులకు దిగడం అసభ్యంగా కించపరిచే విదంగా మాట్లాడడం యావత్ తెలంగాణా మహిళా లోకానికి జరిగిన అవమానం అని అన్నారు.
ఒక మహిళా అని చూడకుండా ప్రజల సమక్షంలో దాడికి పాల్పడిన నిందితులను పార్టీ నుండి సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఏ నిమిషానికి ఏమీ జరుగునో..ఎవరు ఊహించేదరు..? గాంధీకి చాతీ నొప్పితో వచ్చిన యువకుడు
Published On
By Special Reporter

ట్రాజెడీగా మారిన హనీమూన్ జర్నీ...
Published On
By Special Reporter
.jpg)
మహిళా ఎస్సై పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
Published On
By Special Reporter

జిల్లాలో ప్రశాంత వాతావరణంలో బక్రీద్ - ఈద్గాలు, మసీదుల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

రేపు ఉచితంగా ఆస్తమా నివారణ ఆయుర్వేద ఔషధం
Published On
By Special Reporter

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
Published On
By Special Reporter

గాంధీ ఆసుపత్రిలో నిలిచిపోయిన నీటి సరఫరా
Published On
By Special Reporter

కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను కించరిచి, మోసం చేసింది - ఎమ్మెల్సీ కవిత
Published On
By Special Reporter

ఆట పాటలతో విద్యాబోధన మంచి ఫలితాలను ఇస్తుంది
Published On
By Special Reporter

ప్రభుత్వంకు కృతజ్ఞతలు -టీ.పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్
Published On
By Special Reporter

బక్రీద్ పండుగ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు
Published On
By Special Reporter

గాంధీలో అభయ సపోర్ట్ సెంటర్ ప్రారంభం
Published On
By Special Reporter
