రేపు ఉచితంగా ఆస్తమా నివారణ ఆయుర్వేద ఔషధం
On
సికింద్రాబాద్, జూన్ 07 (ప్రజామంటలు):
పద్మారావునగర్‌లోని డా. సాయికుమార్ వ్యాధి నివారణ ఆశ్రమ్ సాయిబాబా టెంపుల్ ఆవరణలో రేపు ఆదివారం మృగశిర కార్తె సందర్బంగా ఆస్తమా వ్యాధి ఉచిత ఆయుర్వేద ఔషధం ఇవ్వనున్నారు.
ఈ ఆశ్రమంలో గత మూడు దశాబ్దాల నుంచి ప్రజలకు ఆస్తమవ్యాధి నివారణకు ఉచిత ఆయుర్వేద ఔషధాన్ని పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రేపు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆయుర్వేద ఔషధం ఉచితంగా ఇస్తామన్నారు. ఏ వయసు వారైనా మందు వేసుకోవచ్చు అని ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవన్నారు. ఆస్తమా వ్యాధి లేనివారు కూడ ముందు జాగ్రత్తగా ఈ ఆయుర్వేద మందును సేవించవచ్చన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఏ నిమిషానికి ఏమీ జరుగునో..ఎవరు ఊహించేదరు..? గాంధీకి చాతీ నొప్పితో వచ్చిన యువకుడు
Published On
By Special Reporter

ట్రాజెడీగా మారిన హనీమూన్ జర్నీ...
Published On
By Special Reporter
.jpg)
మహిళా ఎస్సై పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
Published On
By Special Reporter

జిల్లాలో ప్రశాంత వాతావరణంలో బక్రీద్ - ఈద్గాలు, మసీదుల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

రేపు ఉచితంగా ఆస్తమా నివారణ ఆయుర్వేద ఔషధం
Published On
By Special Reporter

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
Published On
By Special Reporter

గాంధీ ఆసుపత్రిలో నిలిచిపోయిన నీటి సరఫరా
Published On
By Special Reporter

కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను కించరిచి, మోసం చేసింది - ఎమ్మెల్సీ కవిత
Published On
By Special Reporter

ఆట పాటలతో విద్యాబోధన మంచి ఫలితాలను ఇస్తుంది
Published On
By Special Reporter

ప్రభుత్వంకు కృతజ్ఞతలు -టీ.పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్
Published On
By Special Reporter

బక్రీద్ పండుగ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు
Published On
By Special Reporter

గాంధీలో అభయ సపోర్ట్ సెంటర్ ప్రారంభం
Published On
By Special Reporter
