కార్పోరేట్ ఉద్యోగాలకు ఎన్.యస్.వి. విద్యార్థుల ఎంపిక
జగిత్యాల మే 30 ( ప్రజా మంటలు)
స్థానిక ఎన్.యస్.వి. డిగ్రీ కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్న కామర్ & మెనెజ్ మెంట్ విద్యార్థులకు బజాజ్ ఫిన్ సర్వ్ మరియు రూబికాన్ వారి ఆధ్వర్యంలో శ్రీరామ్ గ్రూప్ ఆఫ్ హోమ్ లోన్స్ ఐ.టి. మరియు నాన్ ఐ.టి. విభాగంలో ఉద్యోగాల కోసం ఈ రోజు ఎన్.యస్.వి. డిగ్రీ కళాశాలలో క్యాంపస్ ప్లేస్మెంట్ డైవ్ నిర్విహించడం జరింగింది.
ఇట్టి ప్లేస్మమెంట్ డైవ్లో వివిధ విభాలలో నిర్వహించిన ఇంటర్వులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గుగ్గిల్ల శివాణి, బలుసు అఖిల, చెన్న శ్రీజ, గజ్జి ప్రవళిక, గట్టు పూజిత, ఎర్రోజు తేజశ్విని, నీలం మానస, పొన్నం హర్షిని, సిరిపురం మధుమిత, సుంకె వైష్ణవి, పి. దీక్షితలు ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
ఉద్యోగాలు సాంధిచిన విద్యార్థులకు 4 నెలల పాటు ఇంటర్న్ షిప్ ట్రేనింగ్ అందిస్తు రూ॥ 16000/- జీతం కూడా ఇస్తారు. ట్రేనింగ్ పూర్తి అవగానే సంవత్సరానికి రూ॥ 5 లక్షల ప్యాకేజీ తో ఉండే ఉద్యోగానికి ఎంపిక అయ్యరు. గ్రామీణ ప్రాంతంలో డిగ్రీ చదువుతు కార్పోరేట్ ఉద్యోగాలకు 5 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధిoచడానికి ముఖ్య కారణం మేము కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం నుండే ఉద్యోగ సాధనకు కావలసిన మెలుకువలను అందిచడం ద్వార తృతీయ సంవత్సరం చదువుతునే ఉద్యోగాలు సాధించడం సాధ్యమైనదనీ కళాశాల చైర్మన్ యాద రామకృష్ణ తెలిపారు.
ఇట్టి ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్ యాద రామకృష్ణ , అకాడమిక్ డైరెక్టర్ ఎస్. నరేష్ మరియు ప్రిన్సిపల్ మునీంధర్ రెడ్డి , మరియు అధ్యాపకులు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందిచారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
తల్లిదండ్రుల దినోత్సవం - జన్మదాతలకు పాదపూజ

నిరుపేద బాలిక వైద్యం కోసం 1.21 లక్షలు విరాళాలు.

మున్నూరు కాపు సంఘ అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలి

ఫుట్ పాత్ అనాధలకు దుస్తులు, మందుల పంపిణీ

పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత నేత్ర చికిత్సలు అద్దాలు మందుల పంపిణీ

రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన పోలీస్ పతకాల ను అందుకోనున్న జిల్లా పోలీసులు.

తెలంగాణ జాగృతి కార్యాలయ కార్యదర్శిగా పొన్నమనేని బాలాజీ రావు
.jpg)
ఈసారి వానలు బాగా ఉన్నాయి...అధికారులు అప్రమత్తంగా ఉండాలి
.jpg)
మారువేషంలో కిలాడీ లేడీ దొంగతనం

రాజమాత అహల్యాబాయి హోల్కర్ ను కీర్తిస్తూ శోభాయాత్ర*

ఎన్ఎమ్సీ చైర్మన్ తో భేటి అయిన జూడా ప్రతినిధులు
