కవి, ఉద్యమకారుడు ఆకుల గంగాధర్ మృతి
జగిత్యాల అక్టోబర్ 14 (ప్రజా మంటలు):
కవి, ఉద్యమకారుడు, బీట్ బజార్ వాస్తవ్యులు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలో లో పని చేస్తున్న ఆకుల గంగాధర్ ఆదివారం (13,అక్టోబర్) రోజున ఉదయం మరణించారు. ఆకుల గంగాధర్ మంచి కవి. ఆయను బీఎస్ రాములు,ప్రోత్సహిస్తూ 1993 లో ఆయన కవితలతో "దళిత భారతి" అనే కవితా సంపుటిని విశాల సాహిత్య అకాడమీ తరఫున ప్రచురించారు. దానికి గండేటి రాజు చక్కని ముఖ చిత్రం వేసారు. ఆ కవితా సంపుటి రాష్ట్ర వ్యాప్తంగా ఎందరికో స్పూర్తి నిచ్చింది. ఆ తరువాత కొన్ని దీర్ఘ కవితలు రాసారు. ఆకుల గంగాధర్ సామాజిక మార్పు రావాలని నిరంతరం తపించారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.బీట్ చౌరస్తాలో భగత్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఎంతో కృషి చేశారు.
ఆకుల గంగాధర్ మరణ వార్త నన్ను కలచి వేసింది. కుటుంబానికి పెద్ద దిక్కయిన వారు లేని లోటు ఎవరూ పబబడ్చలేనిది. వారి మృతికి ప్రగాఢ సంతాపం తెలియ జేస్తున్నానాని సామాజిక తత్వ వేత్త బీసీ కమిషన్ తొలి చైర్మన్ బి ఎస్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు.ఇంకా సీనియర్ జర్నలిస్ట్ సీహెచ్ వి ప్రభాకర్ రావు, కవులు కళాకారులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సెంట్రల్గే లైబ్రరీ గేటు వద్దనే గ్రూప్-1 అభ్యర్థులతో కవిత "మాట ముచ్చట"

గాంధీనగర్ పీఎస్ పరిధిలో డ్రగ్స్ పై అవేర్నెస్

థరూర్ క్యాంప్ బడిలో ప్రపంచ మానసిక ఆరోగ్య అవగాహన

మేడిపల్లి మండలంలో గంజాయి పట్టివేత

గాంధీ మెడికల్ కాలేజీలో పీజీలకు సీపీఆర్ పై అవెర్నెస్

పట్టణం అభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే డా.సంజయ్ సమీక్ష

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో గంజాయి పట్టివేత.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో గంజాయి చాక్లెట్ల పట్టివేత

ప్రభుత్వ చిహ్నాలను, కమీషన్ పేరును అక్రమంగా వినియోగిస్తున్న వారిపై మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు

నాకు ఈ కాలేజీ అస్సలు నచ్చలేదు - వెళ్లిపోతున్నా!

రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

జిల్లా పరిధిలోని యువతకు, ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ,షార్ట్ ఫిలిమ్ పోటీలకు ఆహ్వానం:జిల్లా ఎస్పి అశోక్ కుమార్
.jpg)