ముత్తారం మూలమలుపు చెట్ల తొలగింపు - స్పందించిన ముల్కనూర్ పోలీస్
ఎస్సై రాజు ఆధ్వర్యంలో చర్యలు
జెసిబి సహాయంతో చెట్ల పొదలను తొలగింపు
ముత్తారం మూలమలుపు చెట్ల తొలగింపు - స్పందించిన ముల్కనూర్ పోలీస్
* ముత్తారం బస్‌స్టాప్ వద్ద ప్రమాదకర మూలమలుపు
* రహదారి పక్కన పెరిగిన చెట్ల పొదల వలన ప్రయాణికులకు ప్రమాదం
* తెలంగాణ చౌరస్తా వార్తకు స్పందన
"రోడ్డుకు అడ్డంగా చెట్లు - ముత్తారం మూలమలుపు ప్రమాదకరం" అనే వార్తకు వెంటనే స్పందించిన ముల్కనూర్ పోలీసులు
* ఎస్సై రాజు ఆధ్వర్యంలో చర్యలు
* జెసిబి సహాయంతో చెట్ల పొదలను తొలగింపు
* గ్రామస్తుల ప్రశంసలు
భీమదేవరపల్లి, సెప్టెంబర్ 18 ప్రజా మంటలు :
పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణే కాకుండా, సామాజిక సేవలో ముందుంటూ తమ వంతుగా ముత్తారం బస్‌స్టాప్ వద్ద మూలమలుపు రోడ్డుపై చెట్ల పొదలు ప్రమాదకరంగా మారుతున్నాయని "తెలంగాణ చౌరస్తా"లో సెప్టెంబర్ 16 న, ప్రచురితమైన వార్తకు ముల్కనూర్ పోలీసులు వెంటనే స్పందించారు. గురువారం ముల్కనూర్ ఎస్సై రాజు ఆధ్వర్యంలో రహదారి పక్కన పెరిగిన చెట్ల పొదలను జెసిబి సహాయంతో తొలగించారు. దీని ద్వారా ముత్తారం నుండి కొత్తకొండకు వెళ్ళే ప్రయాణికులు సురక్షితంగా రాకపోకలు సాగించేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ, సమయానుకూలంగా స్పందించిన ముల్కనూర్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ముత్తారం మూలమలుపు చెట్ల తొలగింపు - స్పందించిన ముల్కనూర్ పోలీస్

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్

ఉత్తమ అధ్యాపకుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు

గాంధీ ఆస్పత్రిలో ఘనంగా మధుసుధాకర్‌రెడ్డి వీడ్కోలు సభ

కల్లుగీత పారిశ్రామిక సంఘం భవన నిర్మాణ శంకుస్థాపనకు ఎమ్మెల్యేకు. సంఘం ఆహ్వానం

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

స్టైఫండ్ ల విడుదలలో జాప్యం నివారించండి
