ఎల్. ఐ.సి. ఎవోఐ డివిజన్ "కో - కన్వీనర్" గా ఆమందు రాజ్ కుమార్
జగిత్యాల సెప్టెంబర్ 13 (ప్రజా మంటలు):
ఎల్. ఐ.సి. ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా కరీంనగర్ డివిజన్ కో -కన్వీనర్ గా జగిత్యాలకు చెందిన ఆమందు రాజ్ కుమార్ ఎన్నికయ్యారు. జగిత్యాల బ్రాంచ్ నుండి డివిజన్ కమిటి సభ్యులుగా రేగొండ లక్ష్మీ కాంతం, రౌతు నర్సయ్య లను కూడా ఎన్నుకున్నారు. శనివారం మంచిర్యాలలో ఎల్.ఐ.సి. ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా కరీం నగర్ డివిజన్ స్థాయి మహా సభ జరిగింది.మహా సభలో వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కరీంనగర్ డివిజన్ స్థాయిలోని అన్ని బ్రాంచ్ లలో ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా కమిటీలను ఎన్నుకునే బాధ్యతలను వీరికి అప్పగించారు. కాగా కరీంనగర్ డివిజన్ కన్వీనర్ మంచిర్యాల బ్రాంచ్ కు చెందిన గాదాసు శ్రీనివాస్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరి ఎన్నిక పట్ల జగిత్యాల బ్రాంచ్ ఎల్. ఐ.సి. ఏజెంట్స్ ఆర్గనైజేషన్ అప్ ఇండియా కార్యవర్గం, సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికైన వారికి అభినందనలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన బండ కార్తీక చంద్రారెడ్డి

ఏడు దశాబ్దాల వైద్య సేవల గాథ… గాంధీ మెడికల్‌కళాశాలకు జయహో

ఓల్డ్ బోయిన్ పల్లిలో మత్తు మందు తయారీ గుట్టు రట్టు

ఎల్. ఐ.సి. ఎవోఐ డివిజన్ "కో - కన్వీనర్" గా ఆమందు రాజ్ కుమార్

యూరియా గోదాం ను ప్రారంభించిన మార్కెట్ చైర్మన్ భీమా సంతోష్

ఆర్యవైశ్య అభ్యున్నతే లక్ష్యంగా కృషి - రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత

సి సి రోడ్డు డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్

పెన్షనర్ల సంక్షేమానికి కృషి. - జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

శాంతి భద్రతలకు భంగం కలిగించే రౌడీషీటర్ బండి శ్రీకాంత్ పై పీడి యాక్ట్ అమలు. నిందితునికి కరీంనగర్ జైల్లో పీడి ఉత్తర్వులు అందజేత.

నిద్రపోయిన విద్యార్థుల కళ్లకు జిగురు పోసిన అగంతకులు

వరంగల్ సిటీ విశ్రాంత ఉద్యోగుల నూతన కార్యవర్గం

భారతదేశంపై కన్ను వేసిన చైనా - టిబెట్ ప్రవాస ప్రభుత్వ మాజీ ప్రధాని లోబ్సాంగ్ సంగే హెచ్చరిక
